MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rk50a6b8e4-7991-4f34-9461-98c5f0d75534-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rk50a6b8e4-7991-4f34-9461-98c5f0d75534-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటీ మణులలో ఒకరు అయినటువంటి రాశి కన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఇక అప్పటి నుండి ఈమె తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే ఈ మ ధ్యకాలంలో ఈ బ్యూటీ తెలుగు కంటే కూడా తమిళ , హిందీ భాషల సినిమాల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ను చూపిసrk{#}Josh;Hindi;media;Tamil;Industry;Silver;bollywood;raasi;Cinema;Telugu;BEAUTY;Kanna Lakshminarayanaహాట్ లుక్ ఉన్న డ్రెస్లో అంతే హాట్ యాంగిల్స్ తో రెచ్చిపోయిన రాశి కన్నా..!హాట్ లుక్ ఉన్న డ్రెస్లో అంతే హాట్ యాంగిల్స్ తో రెచ్చిపోయిన రాశి కన్నా..!rk{#}Josh;Hindi;media;Tamil;Industry;Silver;bollywood;raasi;Cinema;Telugu;BEAUTY;Kanna LakshminarayanaTue, 27 Feb 2024 09:16:07 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటీ మణుల లో ఒకరు అయినటువంటి రాశి కన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఊహలు గుసగుసలాడే అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఇక అప్పటి నుండి ఈమె తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే ఈ మ ధ్యకాలంలో ఈ బ్యూటీ తెలుగు కంటే కూడా తమిళ , హిందీ భాషల సినిమాల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ను చూపిస్తోంది. అందులో భాగంగా వరుసగా ఈ బ్యూటీ కోలీవుడ్ ... బాలీవుడ్ సినిమాలలో అవకాశాలను కూడా దక్కించుకుంటూ తన కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తోంది. 

ఇకపోతే ఇప్పటి వరకు ఎన్నో సినిమా లలో నటించిన ఈ బ్యూటీ చాలా సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే సినిమాలలో తన అందాలను ఆరబోస్తూ వెండి తెరపై సెగలు పుట్టిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో బాగా తాజాగా రాసి కన్నా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని పడుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>