Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1be1b88d-eda1-475c-b230-3ed1669bb7d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1be1b88d-eda1-475c-b230-3ed1669bb7d7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న మీడియా మొత్తం స్టార్ హీరో లేదా హీరోయిన్ పిల్లల పైనే నిగా ఉంచుతుంది.తాము ఏం చేసినా ఒక సంచలనం లాగా చూపిస్తున్నారు. వారు చేసిన పనిని పది రోజులపాటు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం కామన్ అయిపోయింది. ఇక తాజాగా పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ కొడుకు విషయంలో కూడా ఇదే జరిగిందిపుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పుష్పాకి సీక్వెల్ గా పుష్ప 2 లో ఫుల్ బిజీగా ఉన్నాడు బన్నీ. ఇక అల్లు అర్జున్ వారసుడు అల్లు అయాన్ చిలిపి చేష్టలతో ఎప్పటికప్పుడsocialstars lifestyle{#}Hindi;Allu Ayaan;Allu Arjun;Father;media;Heroine;Hero;India;Teluguషారుక్ ఖాన్ మూవీలో ఒక సాంగ్ పాడిన అల్లు అయాన్..!!షారుక్ ఖాన్ మూవీలో ఒక సాంగ్ పాడిన అల్లు అయాన్..!!socialstars lifestyle{#}Hindi;Allu Ayaan;Allu Arjun;Father;media;Heroine;Hero;India;TeluguTue, 27 Feb 2024 13:30:00 GMTప్రస్తుతం ఉన్న మీడియా మొత్తం స్టార్ హీరో లేదా హీరోయిన్ పిల్లల పైనే నిగా ఉంచుతుంది.తాము ఏం చేసినా ఒక సంచలనం లాగా చూపిస్తున్నారు. వారు చేసిన పనిని పది రోజులపాటు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం కామన్ అయిపోయింది. ఇక తాజాగా పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ కొడుకు విషయంలో కూడా ఇదే జరిగిందిపుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పుష్పాకి సీక్వెల్ గా పుష్ప 2 లో ఫుల్ బిజీగా ఉన్నాడు బన్నీ. ఇక అల్లు అర్జున్ వారసుడు అల్లు అయాన్ చిలిపి చేష్టలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాడు. అల్లుఅయ్యాన్ని అందరూ ముందు హీరో అనుకున్నారు. కానీ తన ప్రవర్తన చూసి నువ్వు పక్క విలన్ నే ముద్ర వేశారు. దీనికి కారణం అయాన్ చేసే చిలిపి చేష్టలే.ఫ్యామిలీ మొత్తం ఎంతో సైలెంట్ గా డీసెంట్ గా ఉంటే ఒక్క అయాన్ మాత్రం గనగనా మాట్లాడుతూ ఫన్నీ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా అయాన్ స్టార్ హీరో సాంగ్ పాడి తన నాన్న సినిమాలకి ఉన్న గౌరవాన్ని తీసేశాడు. షారుక్ ఖాన్ మూవీలో ఒక సాంగ్ పాడిన అల్లు అయాన్ ని చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఎందుకంటే గతంలో బన్నీ తమ పిల్లలకి పెద్దగా ఇంగ్లీషే నేర్పించడం లేదని వెల్లడించాడు.ఒక తెలుగు భాషకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు అయాన్ హిందీ సాంగ్ పాడడంతో ప్రతి ఒక్కరికి అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా తన తండ్రి సినిమాల్లో ఎంతో మంచి పాటలు ఉన్నప్పటికీ తన తండ్రి పాటలను పాడకుండా ఎక్కడో హిందీ పాటలను తీసుకొచ్చి పాడడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>