Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cric4f452b547-9594-4da2-9eab-a889cebc0492-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cric4f452b547-9594-4da2-9eab-a889cebc0492-415x250-IndiaHerald.jpgటీమిండియా క్రికెటర్ అయిన తెలుగు ప్లేయర్ హనుమ విహారి వ్యవహారం కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇటీవల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హనుమ విహారిని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయం కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుంచి కెప్టెన్గా ఆంధ్ర జట్టును ముందుకు నడిపిస్తున్న హనుమ విహారి ఇక సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అలాంటి అనుభవజ్ఞుడిని ఏకంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సారధిగా ఇటీవల తప్పిస్తూ నిCric4{#}Athadu;Cricket;Teluguఅందుకే విహారిని కెప్టెన్సీ నుంచి తప్పించాం : ACAఅందుకే విహారిని కెప్టెన్సీ నుంచి తప్పించాం : ACACric4{#}Athadu;Cricket;TeluguTue, 27 Feb 2024 11:30:00 GMTటీమిండియా క్రికెటర్ అయిన తెలుగు ప్లేయర్ హనుమ విహారి వ్యవహారం కాస్త ప్రస్తుతం చర్చనీయాంశం గా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇటీవల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హనుమ విహారిని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయం కాస్త సంచలనం గా మారి పోయింది అని చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుంచి కెప్టెన్గా ఆంధ్ర జట్టును ముందుకు నడిపిస్తున్న హనుమ విహారి ఇక సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు.


 ఇక అలాంటి అనుభవజ్ఞుడిని ఏకంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సారధిగా ఇటీవల తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇలా కెప్టెన్ గా తప్పించడం పై హనుమ విహారి సంచలన ఆరోపణలు చేశాడు. ఒక రాజకీయ నాయకుడి కొడుకుపై అరవడంతోనే ఇక తనను ఇలా కెప్టెన్సీ నుంచి తప్పించారు అంటూ ఆరోపించాడు. ఇన్నేళ్ల నుంచి ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న  తనకు ఇదేనా మీరు ఇచ్చే గౌరవం అంటూ ప్రశ్నించాడు. ఇకనుంచి ఆంధ్ర ఆంధ్ర జట్టు తరఫున ఆడబోను అంటూ స్పష్టం చేశాడు హనుమ విహారి.


 అయితే హనుమ విహారి చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోగా.. ఇక ఈ తెలుగు క్రికెటర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. హనుమ విహారి ఒక క్రికెటర్ను దూషించడం.. మా దృష్టికి వచ్చింది. అయితే ఇండియాకు ఆడుతూ ఉండడంతో అతడు జట్టుకు పూర్తి స్థాయిలో అందు బాటులో ఉండలేడు అనే ఉద్దేశం తోనే అతన్ని జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించాం. దీనికి విహారి కూడా ఒప్పుకున్నాడు. అయితే గతం లో కూడా అతని పై ఎంతో మంది ఫిర్యాదు చేశారు  ఇక ఆ సమయం లో క్షమాపణలు చెప్పడంతో ఇక మళ్ళీ అతని జట్టులో కొనసాగించామంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>