MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs2ee04b32-d20e-4abf-8446-dea4c35f1e8f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs2ee04b32-d20e-4abf-8446-dea4c35f1e8f-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ తాజాగా గామి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి విద్యాదర్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే మార్చి 8 వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీనీ మరియు వేదికను ఖరారు చేస్తూ అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ఫిబ్రవరిvs{#}neha shetty;Godavari River;Viswak sen;Beautiful;Evening;Posters;prasad;News;December;Yuva;February;cinema theater;March;Cinema;Hero;Telugu"గామి" ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..!"గామి" ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..!vs{#}neha shetty;Godavari River;Viswak sen;Beautiful;Evening;Posters;prasad;News;December;Yuva;February;cinema theater;March;Cinema;Hero;TeluguTue, 27 Feb 2024 09:24:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ తాజాగా గామి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి విద్యాదర్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే మార్చి 8 వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీనీ మరియు వేదికను ఖరారు చేస్తూ అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 

మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ఫిబ్రవరి 29 వ తేదీన ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే గామి సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న విశ్వాక్ సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ.లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలోనే విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం మొదట ప్రకటించింది.

కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మళ్లీ ఈ సినిమా విడుదలకు సంబంధించి కొన్ని వార్తలు బయటికి వచ్చిన ఇప్పటి వరకు ఈ మూవీ కి విడుదలకి సంబంధించిన అధికారిక ప్రకటనను మాత్రం ఈ చిత్ర బృందం ప్రకటించలేదు. ఇకపోతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>