MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dimple6bb3952f-81e2-4327-b91f-4d05a805199b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dimple6bb3952f-81e2-4327-b91f-4d05a805199b-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి గద్దల కొండ గణేష్ అనే సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో నటించి ఈ సాంగ్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సాంగ్ లో ఈ బ్యూటీ తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోయడం అలాగే ఈ సాంగ్ లో తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగు లో వరుస సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి ఖిలాడి , రామబాణం అనే సినిమాలలో హీరోయDimple{#}BEAUTY;Gaddalakonda Ganesh;Beautiful;Box office;Heroine;Cinema;media;Teluguహాట్ లుక్ ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్లో నడుమందాలతో ఆకట్టుకుంటున్న డింపుల్ హయాతి..!హాట్ లుక్ ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్లో నడుమందాలతో ఆకట్టుకుంటున్న డింపుల్ హయాతి..!Dimple{#}BEAUTY;Gaddalakonda Ganesh;Beautiful;Box office;Heroine;Cinema;media;TeluguMon, 26 Feb 2024 11:25:28 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి గద్దల కొండ గణేష్ అనే సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో నటించి ఈ సాంగ్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సాంగ్ లో ఈ బ్యూటీ తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోయడం అలాగే ఈ సాంగ్ లో తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగు లో వరుస సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి ఖిలాడి , రామబాణం అనే సినిమాలలో హీరోయిన్ గా నటించింది. 

 హీరోయిన్ గా నటించిన ఈ రెండు మూవీ లు కూడా ఈ ముద్దు గుమ్మకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందించలేకపోయాయి. కానీ ఇందులో ఈ బ్యూటీ తన అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోసి తన స్కిన్ షో తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈమె తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా డింపుల్ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా మరియు తన ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>