MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/udai-kiranae3c28bd-ff9f-4df6-a7e5-397e61bc293c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/udai-kiranae3c28bd-ff9f-4df6-a7e5-397e61bc293c-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి ఉదయ్ కిరణ్ కొంత కాలం క్రితం నువ్వు నేను అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనిత హీరోయిన్ గా నటించగా ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి తేజ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సునీల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటించగా ... ఆర్ పి పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా మామూలు సినిమాగా 2001 వ సంవత్సరం ఆగస్టు 10 వ తేదీన థియేటర్ లUdai kiran{#}anitha singer;r p patnayak;teja;uday kiran;Nuvvu Nenu;sunil;Bari;Music;Tollywood;cinema theater;March;Hero;Box office;Cinemaఅలనాటి బ్లాక్ బస్టర్ మూవీ "నువ్వు నేను" ఆ నెలలో రీ రిలీస్..?అలనాటి బ్లాక్ బస్టర్ మూవీ "నువ్వు నేను" ఆ నెలలో రీ రిలీస్..?Udai kiran{#}anitha singer;r p patnayak;teja;uday kiran;Nuvvu Nenu;sunil;Bari;Music;Tollywood;cinema theater;March;Hero;Box office;CinemaMon, 26 Feb 2024 12:46:12 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి ఉదయ్ కిరణ్ కొంత కాలం క్రితం నువ్వు నేను అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనిత హీరోయిన్ గా నటించగా ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి తేజమూవీ కి దర్శకత్వం వహించాడు. సునీల్మూవీ లో ముఖ్య పాత్రలో నటించగా ... ఆర్ పి పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మూవీ పెద్దగా అంచనాలు లేకుండా మామూలు సినిమాగా 2001 వ సంవత్సరం ఆగస్టు 10 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా జోరుగా పెరిగాయి. చివరగా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర  వసూలు చేసి ఆ సమయంలో బారి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇలా ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీస్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ సంవత్సరం మార్చి నెలలో రీ రిలీస్ చేసే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరో కొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>