MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rc7fc2ab75-b9f5-44a2-b09f-65dcb682edaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rc7fc2ab75-b9f5-44a2-b09f-65dcb682edaf-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందినటువంటి "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ నీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన ఆచార్య సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఇందులో చరణ్ మాత్రం తన అద్భుతమైన నటన ప్రదర్శనతో ప్రేక్షకులను , విమర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం చరణ్ , శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపాందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తునRc{#}anjali;srikanth;thaman s;GEUM;Ramoji Film City;s j surya;dil raju;October;Rajamouli;Chiranjeevi;september;sunil;Music;Father;Heroine;shankar;News;Pawan Kalyan;Hero;Cinemaఆ ప్రాంతంలో "గేమ్ చేంజర్" షూటింగ్..!ఆ ప్రాంతంలో "గేమ్ చేంజర్" షూటింగ్..!Rc{#}anjali;srikanth;thaman s;GEUM;Ramoji Film City;s j surya;dil raju;October;Rajamouli;Chiranjeevi;september;sunil;Music;Father;Heroine;shankar;News;Pawan Kalyan;Hero;CinemaMon, 26 Feb 2024 13:28:30 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందినటువంటి "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ నీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన ఆచార్య సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఇందులో చరణ్ మాత్రం తన అద్భుతమైన నటన ప్రదర్శనతో ప్రేక్షకులను , విమర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం చరణ్ , శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపాందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... కియార అద్వాని ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి ,  సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో నటిస్తూ ఉండగా ... ఈ మూవీ లో ఎస్ జె సూర్య ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ మొత్తం షూటింగ్ ను మే నెల వరకు పూర్తి చేయనున్నట్లు ఆ తర్వాత ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో విడుదల చేసే విధంగా ఈ చిత్ర బృందం ప్రణాళికలను వేసుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ మూవీ లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ ఎక్కడ జరుగుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఈ షెడ్యూల్ తో ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>