Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle27244d38-df81-42c7-accc-85e6ecceef5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle27244d38-df81-42c7-accc-85e6ecceef5e-415x250-IndiaHerald.jpgరాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు.ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగిందిsocialstars lifestyle{#}raasi;West Bengal - Kolkata;Prathiroju Pandage;Rashi Khanna;Oohalu Gusagusalade;Tollywood;BEAUTYబెడ్ రూమ్ లో హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోతున్న రాశి ఖన్న..!!బెడ్ రూమ్ లో హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోతున్న రాశి ఖన్న..!!socialstars lifestyle{#}raasi;West Bengal - Kolkata;Prathiroju Pandage;Rashi Khanna;Oohalu Gusagusalade;Tollywood;BEAUTYMon, 26 Feb 2024 14:00:00 GMTరాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు.ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.రాశి ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశి ఖన్నా కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. స్కై బ్లూ కలర్ డ్రెస్ లో హొయలు పోతూ కసి చూపులతో ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఏకంగా బెడ్ రూమ్ లో రాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులకు తెరలేపింది.

 రాశి ఖన్నా ఈ డ్రెస్ లో బార్బీ బొమ్మలా మత్తెక్కిస్తోంది. ఫుల్ బాటిల్ కిక్కి మొత్తం రాశి ఖన్నా సొగసులో ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చూపుతిప్పుకోలేని పరువాలతో రాశి ఖన్నా ఇంటెన్సిటీ పెంచేసింది.ముఖ్యంగా రాశి ఖన్నా కసిగా చూస్తున్న చూపులు కుర్రాళ్ళని గుచ్చుకుంటున్నాయి. రాశి ఖన్నా కూడా అదే స్థాయిలో కవ్విస్తోంది. రాశి ఖన్నా మైండ్ బ్లోయింగ్ అనిపించేలా అందాలతో ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కోసం రాశి ఇలా ఫోజులు ఇచ్చింది.రాశి ఖన్నా హోమ్లీగా, గ్లామర్ గా మెప్పించగల కొద్దిమంది నటీమణుల్లో ఒకరు. రెండు విధాలుగా కూడా ఆమె అనేక చిత్రాల్లో నటించింది. అలరిపిల్లగా, ఎమోషనల్ గా కూడా మెప్పించింది.రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా వెనుకంజలోనే ఉంది. ఇటీవల విడుదలైన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>