MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gc1db30eb8-58e9-43e9-8fa0-7ae3dc30b0e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gc1db30eb8-58e9-43e9-8fa0-7ae3dc30b0e3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు గోపీచంద్ తాజాగా బీమా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కన్నడ సినిమా దర్శకుడు అయినటువంటి హర్ష దర్శకత్వం వహించగా ... ప్రియ భవాని శంకర్ , మాళవికా శర్మ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. రవి బస్రుర్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే కే రాధా మోహన్ నిర్మించారు. ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సిGc{#}radha mohan;sampath nandi;shankar;Maha Shivratri;Kannada;Darsakudu;cinema theater;March;Box office;sree;Yuva;Music;Hero;ravi anchor;Heroine;Cinema;Director"బీమా" ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!"బీమా" ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!Gc{#}radha mohan;sampath nandi;shankar;Maha Shivratri;Kannada;Darsakudu;cinema theater;March;Box office;sree;Yuva;Music;Hero;ravi anchor;Heroine;Cinema;DirectorMon, 26 Feb 2024 11:20:33 GMTటాలీవుడ్ యువ నటుడు గోపీచంద్ తాజాగా బీమా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కన్నడ సినిమా దర్శకుడు అయినటువంటి హర్ష దర్శకత్వం వహించగా ... ప్రియ భవాని శంకర్ , మాళవికా శర్మ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. రవి బస్రుర్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే కే రాధా మోహన్ నిర్మించారు. ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం అలాగే ఇందులో గోపీచంద్ తన అద్భుతమైన నటన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 5.5 మిలియన్ వ్యూస్ ... 130.5 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది అని చెప్పవచ్చు.

ఇకపోతే గోపీచంద్ ఆఖరుగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన సిటీమార్ అనే మూవీ తో కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పక్కా కమర్షియల్ , రామబాణం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలు గోపీచంద్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిలిచాయి. మరి బీమా మూవీ తో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మార్చి 8 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>