MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bunnyc68598d0-a61e-476e-8042-4323b7c8da9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bunnyc68598d0-a61e-476e-8042-4323b7c8da9f-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన గంగోత్రి మూవీ తో హీరో గా సూపర్ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమా లలో హీరోగా నటించి ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 1" సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గBunny{#}sukumar;Bari;Allu Ayaan;Gangothri;Crush;Allu Arjun;Arjun;Tamil;India;Kannada;Hindi;Hero;Indian;Heroine;Cinemaఆ మూవీలో అల్లు అయాన్..?ఆ మూవీలో అల్లు అయాన్..?Bunny{#}sukumar;Bari;Allu Ayaan;Gangothri;Crush;Allu Arjun;Arjun;Tamil;India;Kannada;Hindi;Hero;Indian;Heroine;CinemaMon, 26 Feb 2024 11:36:36 GMTతెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన గంగోత్రి మూవీ తో హీరో గా సూపర్ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమా లలో హీరోగా నటించి ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 1" సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ అల్లు అర్జున్ కు అద్భుతమైన గుర్తింపును చేసుకువచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే బారి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు ఈయన పాత్ర నిడివి ఈ సినిమాలో చాలా తక్కువ గానే ఉన్నప్పటికీ ఈ మూవీ లో ఆ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. మరి ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>