MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayan76d8afa7-91cf-4cd3-9ff6-b0fc99a2a497-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayan76d8afa7-91cf-4cd3-9ff6-b0fc99a2a497-415x250-IndiaHerald.jpgఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి ప్రత్యేకంగా ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభంలో అనేక తమిళ , తెలుగు సినిమాలలో నటించి రెండు ఇండస్ట్రీ లలో కూడా అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకొని చాలా తక్కువ సమయం లోనే ఈ బ్యూటీ అటు కోలీవుడ్ ... ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రి లలో కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళి పోయింది. ఇక ఒకానొక దశకు చేరుకున్న తర్వాత ఈమె కేవలం తమిళ సినిమా పరిశ్రమ పైనే ఇంట్రెNayan{#}atlee kumar;nayana harshita;saravana;tara;vishwa;Legend;Kollywood;Industries;Tamil;India;Success;Jawaan;Industry;bollywood;Hero;Heroine;Cinema;Telugu;Tollywood;BEAUTY100 కోట్లు ఇచ్చిన ఆ నటుడితో సినిమా చేయనని చెప్పేసిన నయనతార..?100 కోట్లు ఇచ్చిన ఆ నటుడితో సినిమా చేయనని చెప్పేసిన నయనతార..?Nayan{#}atlee kumar;nayana harshita;saravana;tara;vishwa;Legend;Kollywood;Industries;Tamil;India;Success;Jawaan;Industry;bollywood;Hero;Heroine;Cinema;Telugu;Tollywood;BEAUTYMon, 26 Feb 2024 11:49:29 GMTఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి ప్రత్యేకంగా ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభంలో అనేక తమిళ , తెలుగు సినిమాలలో నటించి రెండు ఇండస్ట్రీ లలో కూడా అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకొని చాలా తక్కువ సమయం లోనే ఈ బ్యూటీ అటు కోలీవుడ్ ... ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రి లలో కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళి పోయింది. ఇక ఒకానొక దశకు చేరుకున్న తర్వాత ఈమె కేవలం తమిళ సినిమా పరిశ్రమ పైనే ఇంట్రెస్ట్ ని పెట్టి తెలుగు సినిమాలలో నటించడం చాలా వరకు తగ్గించింది.

ఈ మధ్య కాలంలో ఒకటి , రెండు తెలుగు సినిమాల్లో ఈ బ్యూటీ నటించినప్పటికీ నయన్ ఎక్కువ శాతం మాత్రం తమిళ సినిమాల లోనే నటిస్తూ వస్తుంది. కొంత కాలం క్రితమే ఈ నటి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ హీరో గా నటించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఈమెకు ఇండియా వైడ్ గా క్రేజీ లభించింది. ఇకపోతే కొంత కాలం క్రితం శరవనన్ అనే నటుడు లెజెండ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ తోనే ఈయన హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఇకపోతే ఈ మూవీ మొదలు కావడానికి ముందు ఈ నటుడు తన సినిమాలో నయన తార ను హీరోయిన్ గా పెట్టుకోవాలి అని విశ్వ ప్రయత్నాలు చేసినట్లు అందులో భాగంగా ఈమెకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను తన సినిమాలో నటించమని ఆఫర్ కూడా ఇచ్చినట్లు దానితో నయన తార నువ్వు 100 కోట్లు ఇచ్చినా కానీ ఈ సినిమాలో చేయను అని చెప్పినట్లు వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>