MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harsha0519bba1-fd9a-4e3a-aa25-b497ab2c38e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harsha0519bba1-fd9a-4e3a-aa25-b497ab2c38e8-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి హర్ష చెముడు తాజాగా సుందరం మాస్టర్ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో హర్ష వర్ధన్ , దివ్య శ్రీపాద , బాలకృష్ణ నీలకంఠపు , భద్రం తదితరులు ముఖ్య పాత్రలలో నటించగా ...కళ్యాణ్ సంతోష్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రవితేజ , సుధీర్ కుమార్ కుర్రు ఈ మూవీ ని నిర్మించగా ... శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం అందించాడు. దీపక్ యెరగేరా ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయగా ... కార్తీక్ వున్నవా ఈ మూవీ కి ఎHarsha{#}deepak;sricharan pakala;sudigali sudheer;Santhossh Jagarlapudi;Divya Bhatnagar;Master;Balakrishna;Music;Posters;Karthik;ravi teja;cinema theater;Ravi;February;Box office;Cinemaమొదటిరోజు వరల్డ్ వైడ్ గా సూపర్ కలెక్షన్లను సాధించిన సుందరం మాస్టార్..!మొదటిరోజు వరల్డ్ వైడ్ గా సూపర్ కలెక్షన్లను సాధించిన సుందరం మాస్టార్..!Harsha{#}deepak;sricharan pakala;sudigali sudheer;Santhossh Jagarlapudi;Divya Bhatnagar;Master;Balakrishna;Music;Posters;Karthik;ravi teja;cinema theater;Ravi;February;Box office;CinemaSun, 25 Feb 2024 12:32:03 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి హర్ష చెముడు తాజాగా సుందరం మాస్టర్ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో హర్ష వర్ధన్ , దివ్య శ్రీపాద , బాలకృష్ణ నీలకంఠపు , భద్రం తదితరులు ముఖ్య పాత్రలలో నటించగా ...కళ్యాణ్ సంతోష్మూవీ కి దర్శకత్వం వహించాడు.  రవితేజ , సుధీర్ కుమార్ కుర్రు ఈ మూవీ ని నిర్మించగా ... శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం అందించాడు.  దీపక్ యెరగేరా ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయగా ... కార్తీక్ వున్నవా ఈ మూవీ కి ఎడిటర్ గా వర్క్ చేశాడు. 

ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఫిబ్రవరి 23 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ లకి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.03 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వేరు అవుతుంది. ఇక మొదటి రోజు మంచి కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి కలెక్షన్ లను రాబడుతుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>