MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sv2789e358-e895-4e6b-bd90-023506ab9092-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sv2789e358-e895-4e6b-bd90-023506ab9092-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత మూవీ లలో హీరో గా అవకాశాలను దక్కించుకొని అందులో కూడా చాలా సినిమాలతో మంచి సక్సెస్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే కొంత కాలం పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస అపజాయలను ఎదుర్కొన్న ఈ నటుడు ఆఖరుగా సామజవరగమన అనే సినిమాలో హీరో గా నటించాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దSv{#}priyadarshi;rahul ramakrishna;sri vishnu;Komaram Bheem;cinema theater;Sree Harsha Konuganti;Posters;ram pothineni;Hero;Box office;Cinema;March;February;Success"ఓం భీమ్ భుష్" టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..!"ఓం భీమ్ భుష్" టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..!Sv{#}priyadarshi;rahul ramakrishna;sri vishnu;Komaram Bheem;cinema theater;Sree Harsha Konuganti;Posters;ram pothineni;Hero;Box office;Cinema;March;February;SuccessSun, 25 Feb 2024 11:34:10 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత మూవీ లలో హీరో గా అవకాశాలను దక్కించుకొని అందులో కూడా చాలా సినిమాలతో మంచి సక్సెస్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే కొంత కాలం పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస అపజాయలను ఎదుర్కొన్న ఈ నటుడు ఆఖరుగా సామజవరగమన అనే సినిమాలో హీరో గా నటించాడు. 

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో శ్రీ విష్ణు తిరిగి మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు "ఓం భీమ్ భూష్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ  కీలక పాత్రలలో కనిపించనుండగా ... శ్రీ హర్ష కొనుగంటి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీ టీజర్ ను ఫిబ్రవరి 26 వ తేదీన రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ టీజర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>