MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rcfc26dbbf-9f41-41a7-a9e8-fd64b1721a1d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rcfc26dbbf-9f41-41a7-a9e8-fd64b1721a1d-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరి కొంత కాలం లోనే ఉప్పెన మూవీ దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే విలువడింది. ఈ మూవీ ని వృద్ధి సినిమాస్ , మైత్రి మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ సినిమా చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా తెరకెక్కనున్న నేపథ్యంలో ఈ మూవీ ని "ఆర్ సి 16" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసింది. ఇకపోతే ప్రRc{#}Boney Kapoor;shivaraj kumar;sukumar;devineni avinash;Ratnavelu;R Rathnavelu;Yevaru;Pawan Kalyan;Janhvi Kapoor;Father;bollywood;Music;Hero;Cinema"ఆర్సి16" కాస్ట్ అండ్ క్రూ వివరాలు ఇవే..!"ఆర్సి16" కాస్ట్ అండ్ క్రూ వివరాలు ఇవే..!Rc{#}Boney Kapoor;shivaraj kumar;sukumar;devineni avinash;Ratnavelu;R Rathnavelu;Yevaru;Pawan Kalyan;Janhvi Kapoor;Father;bollywood;Music;Hero;CinemaSun, 25 Feb 2024 13:05:39 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరి కొంత కాలం లోనే ఉప్పెన మూవీ దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే విలువడింది. ఈ మూవీ ని వృద్ధి సినిమాస్ , మైత్రి మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ సినిమా చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా తెరకెక్కనున్న నేపథ్యంలో ఈ మూవీ ని "ఆర్ సి 16" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు కొంత మంది కాస్ట్ అండ్ క్రూ ను సెట్ చేసుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారు మరియు టెక్నికల్ విభాగాల్లో ఎవరు పనిచేయబోతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించబోతుంది. ఈ విషయాన్ని జాన్వీ కపూర్ తండ్రి అయినటువంటి బోనీ కాపూర్ ఇప్పటికే ధ్రువీకరించాడు. అలాగే ఈ మూవీ లో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని ఈ అనే స్వయంగా తెలియజేశాడు. ఇక ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. అలాగే రత్నవేలు ఈ సినిమాకు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఈ మూవీ యూనిట్ ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది. కొల్లా అవినాష్మూవీ కి ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేయనున్నాడు. ఇలా ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు కొంత మంది కాస్ట్ అండ్ క్రూ ను సెలెక్ట్ చేసుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>