MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mcf61ee1a9-893e-4ccf-92d8-794641c2060b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mcf61ee1a9-893e-4ccf-92d8-794641c2060b-415x250-IndiaHerald.jpgవిశ్వ సుందరి మనుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన పృథ్వీరాజ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దానితో ఈ మూవీ ద్వారా ఈ నటికి కూడా భారీ స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్Mc{#}Akshay Kumar;Shakti;Valentines Day;varun tej;Red;Audience;bollywood;March;media;Heroine;BEAUTY;Indian;Hindi;Hero;Cinema;Teluguపలుచటి రెడ్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో ఆకట్టుకుంటున్న మనుషి చిల్లర్..!పలుచటి రెడ్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో ఆకట్టుకుంటున్న మనుషి చిల్లర్..!Mc{#}Akshay Kumar;Shakti;Valentines Day;varun tej;Red;Audience;bollywood;March;media;Heroine;BEAUTY;Indian;Hindi;Hero;Cinema;TeluguSun, 25 Feb 2024 13:20:59 GMTవిశ్వ సుందరి మనుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన పృథ్వీరాజ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దానితో ఈ మూవీ ద్వారా ఈ నటికి కూడా భారీ స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

మూవీ ఈ సంవత్సరం మార్చి 1 వ తేదీన తెలుగు , హిందీ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను భారీగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే మనుషి కి కూడా తెలుగు లో మంచి క్రేజ్ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ పలుచటి రెడ్ కలర్ శారీని కట్టుకొని వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి క్యూట్ స్మైల్ తో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>