LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips5af4d0c6-b496-47c7-bc7d-ece8f54a81a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips5af4d0c6-b496-47c7-bc7d-ece8f54a81a1-415x250-IndiaHerald.jpgజామకాయ ఈ పేరు వినగానే దీని చాలా తక్కువ చేసి చూస్తాం.తక్కువ ఖర్చు ఎక్కువ లాభాలు కలిగిన కాయ ఏదైనా ఉంది అంటే అది జామకాయే.తక్కువగా చూసే వాళ్ళు దీనిలో ఉండే గుణాలు తెలిస్తే నోరు వెల్లబెడతారు.అన్ని మంచి గుణాలు ఈ జామకాయలో ఉన్నాయి.జామకాయ తినడం వల్ల కడుపునిండిన అనుభూతి కలుగుతుంది.తక్కువ ఖర్చుతో ఎల్లపుడు ఆరోగ్యాన్ని అందచేస్తుంది.ఈ కాయ ఆకలిని తగ్గిస్తుంది.సీజన్తో పని లేకుండా మనకు ఎల్లపుడు ఈ కాయ అందుబాటలో ఉంటుంది.దీన్ని పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు.ఈ జామకాయని తినడం వల్ల రోగానిరోధకశక్తి పెరుగHealth Tips{#}Vitamin C;Vitaminజామకాయ తింటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి.జామకాయ తింటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి.Health Tips{#}Vitamin C;VitaminSun, 25 Feb 2024 12:36:42 GMTజామకాయ తింటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి.


తక్కువ ఖర్చు ఎక్కువ లాభాలు కలిగిన కాయ ఏదైనా ఉంది అంటే అది జామకాయే. దీనిలో ఉండే గుణాలు తెలిస్తే నోరు వెల్లబెడతారు.అన్ని మంచి గుణాలు ఈ జామకాయలో ఉన్నాయి.జామకాయ తినడం వల్ల కడుపునిండిన అనుభూతి కలుగుతుంది.తక్కువ ఖర్చుతో ఎల్లపుడు ఆరోగ్యాన్ని అందచేస్తుంది.ఈ కాయ ఆకలిని తగ్గిస్తుంది.సీజన్తో పని లేకుండా మనకు ఎల్లపుడు ఈ కాయ అందుబాటలో ఉంటుంది.దీన్ని పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు.ఈ జామకాయని తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.ఇందులో విటమిన్ సి పుష్కళంగా ఉంది.చర్మ సమస్యలకి,ఊబకయానికి ఒక మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది.జామకాయ రోజు తినడం వల్ల మాలబద్దకాన్ని నివారించవచ్చు.పిల్లల పెరుగుదలకి, వాళ్ళ తెలివికి,ఈ కాయ చాలా మంచిది.నోటి సమస్యలున్న ఈ కాయ తినడం వల్ల తగ్గుతాయి.నోటి దుర్వాసన చిగుళ్ళు వాపుని నియంత్రిస్తుంది. బలంగా తయారావుతాయి.


జామకాయ శరీరంలో క్రొవ్వు మెటబాలిజం ని రిలీజ్ చేసి క్రొవ్వుని కరిగిస్తుంది.చక్కెర వ్యాధితో బాధపడేవారికి ఇది మెడిసిన్.శిరోజాలా సమస్యలున్నా కూడా త్వరగా తగ్గుతాయి.ఇందిలో ఉన్న విటమిన్ C కురులకి రక్షణనిస్తాయి.శరీర బరువును తగించే గుణాలుంన్నాయి.మిగతా కాయలతో పోలిస్తే అవి నాలుగు ఐదు కాయలకి జామకాయ ఒక్కటి సమానం.అందుబాటులో ఉండే ఈ జామకాని ఎంత ఎక్కువ తింటే అన్ని లాభాలు.ఉదయం బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే రోజంతా చురుగ్గా ఉంటాము.నైట్ పడుకునే ముందు తింటే మంచి నిద్ర మన సొంతం అవుతుంది.దీన్ని ఎలా తిన్న పనితనంలో ఎలాంటి మార్పు ఉండదు.పిల్లలకి ఈ కాయని తరచూ ఇవ్వడం వల్ల బ్రెయిన్ బాగా పనిచేస్తుంది.మంచి తెలివితో పెరుగుతారు.పిల్లలు చీటికి మాటికీ అనారోగ్యం పాలవుతారు,జామకాయని పిల్లలకి అలవాటు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రావు.కావున రోజుకో జామకాయ తినండి ఆరోగ్యాన్ని పెంచుకోండి.చూసారా జామకాయలో ఇన్ని సుగుణాలు ఉన్నాయనమాట.కాబట్టి ఖచ్చితంగా ప్రతి రోజు జామకాయ తినండి. ఖచ్చితంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>