MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjali98f9d2b1-ba36-4594-af68-155d79b6285e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjali98f9d2b1-ba36-4594-af68-155d79b6285e-415x250-IndiaHerald.jpgకొన్ని సంవత్సరాల క్రితం అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , రావు రమేష్ , బ్రహ్మానందం , ఆలీ కీలక పాత్రలలో గీతాంజలి అనే సినిమా రూపొందిన విషయం మనందరికీ తెలిసిందే. హర్రర్ కామిడీ జోనర్ లో రూపొందిన ఆ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను అందుకుంది. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్లను కూడా రాబట్టింది. ఇకపోతే గీతాంజలి సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఆ మూవీ కి కొనసాగింపుగా అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ Anjali{#}ali reza;anjali;Brahmanandam;geetanjali;rao ramesh;satya;satyam rajesh;shakalaka shankar;cinema theater;Genre;Horror;Josh;Comedy;Box office;Cinema;sunil;March;srinivas;Telugu;Success"గీతాంజలి మళ్లీ వచ్చింది" టీజర్ కు మంచి రెస్పాన్స్..!"గీతాంజలి మళ్లీ వచ్చింది" టీజర్ కు మంచి రెస్పాన్స్..!Anjali{#}ali reza;anjali;Brahmanandam;geetanjali;rao ramesh;satya;satyam rajesh;shakalaka shankar;cinema theater;Genre;Horror;Josh;Comedy;Box office;Cinema;sunil;March;srinivas;Telugu;SuccessSun, 25 Feb 2024 11:37:43 GMTకొన్ని సంవత్సరాల క్రితం అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , రావు రమేష్ , బ్రహ్మానందం , ఆలీ కీలక పాత్రలలో గీతాంజలి అనే సినిమా రూపొందిన విషయం మనందరికీ తెలిసిందే. హర్రర్ కామిడీ జోనర్ లో రూపొందిన ఆ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను అందుకుంది. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్లను కూడా రాబట్టింది.

ఇకపోతే గీతాంజలి సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఆ మూవీ కి కొనసాగింపుగా అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , సునీల్ , సత్య ముఖ్య పాత్రలలో "గీతాంజలి మళ్లీ వచ్చింది" అనే సినిమాను రూపొందించారు. ఇకపోతే ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.

మూవీ టీజర్ ఆధ్యాతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం , అలాగే ఇందులోని కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే ఈ మూవీ టీజర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. మరి ఇప్పటికే గీతాంజలి మూవీ మంచి విజయం సాధించడం ... ఆ మూవీ కి ఈ సినిమా కొనసాగింపుగా రూపొందడంతో "గీతాంజలి మళ్లీ వచ్చింది" మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>