MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5a24e0a6-dec3-45c5-9572-46d06195bc82-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5a24e0a6-dec3-45c5-9572-46d06195bc82-415x250-IndiaHerald.jpgప్రగ్యా జైస్వాల్.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫొటోలతో కుర్ర కారు మతి పోగొడుతుంది.. గ్లామర్ పరంగా కరెక్ట్ ఫిగర్ అయిన ఈ అమ్మడుకు సినీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి.. దాంతో సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది.. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఫేట్ మారలేదు. చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేని ప్రగ్యా మేకర్స్ వైపు ఆశగా చూస్తుంది. ప్రగ్యా జైస్వాల్ బాలయ్య-బోయపాటి శ్రీను మూవీలో ఛాన్స్ tollywood{#}pragya jaiswal;Raccha;marriage;Car;rakul preet singh;Heroine;Blockbuster hit;Cinemaప్రగ్యా జైస్వాల్.. వేసుకున్న ఈ డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు..!?ప్రగ్యా జైస్వాల్.. వేసుకున్న ఈ డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}pragya jaiswal;Raccha;marriage;Car;rakul preet singh;Heroine;Blockbuster hit;CinemaSun, 25 Feb 2024 16:00:00 GMTప్రగ్యా జైస్వాల్.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫొటోలతో కుర్ర కారు మతి పోగొడుతుంది.. గ్లామర్ పరంగా కరెక్ట్ ఫిగర్ అయిన ఈ అమ్మడుకు సినీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి.. దాంతో సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది.. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఫేట్ మారలేదు. చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేని ప్రగ్యా మేకర్స్ వైపు ఆశగా చూస్తుంది. ప్రగ్యా జైస్వాల్ బాలయ్య-బోయపాటి శ్రీను మూవీలో ఛాన్స్ వచ్చింది..

సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస ఆఫర్స్ వస్తాయని అందరు అనుకున్నారు. కానీ అలా జరగలేదు.. ఇక అందాన్ని వేస్ట్ చెయ్యకుండా సోషల్ మీడియాలో హీటేక్కించే ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి కోసం ఆ డ్రెస్ తీసుకున్నట్టు కూడా ప్రాగ్యా తెలిపింది. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న లెహంగా సెట్ ధర ఎంతనేదానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దీంతో ఆ డ్రెస్ విలువల రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి కోసం ప్రాగ్యా ఇంతలా ఖర్చు

చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాస్తా ధర ఎక్కువైనప్పటికీ సో బ్యూటీఫుల్.. సో ఎలెగెంట్ అంటున్నారు నెటిజన్లు.. ముత్యాలతో తయారు చేసిన ఆ లెహంగా సెట్ లో ప్రాగ్యా కూడా వజ్రంలా మెరిసిపోతోంది.  ఈ డ్రెస్సును రకుల్ పెళ్లి కోసమే ప్రత్యేకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది.. తాజాగా కొన్ని ఆకర్షణీయమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  ఇక సినిమాలు మాత్రం అమ్మాయిగారికి అందని ద్రాక్షలాగా మారాయి.. గత ఏడాది మొత్తం ఒక్క సినిమా కూడా రాలేదు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>