BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi7e4490d0-f44c-4317-b646-80c7016f49e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi7e4490d0-f44c-4317-b646-80c7016f49e8-415x250-IndiaHerald.jpgఇవాళ మంగళగిరిలోని ఎయిమ్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. రాజ్ కోట్ నుంచి వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఎయిమ్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ పాల్గోనున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్న ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, భారతీ ప్రవీణ్ పవార్, రాష్ట్ర మంత్రి విడడల రజని కూడా హాజరవుతారు. మొత్తం రూ. 1618 కోట్ల వ్యయంతో మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం పూర్తి అయ్యింది. 960 పడకలు, 125 సీట్లతో బోధనాసుపతmodi{#}Governor;Mangalagiri;praveen;central government;raj;Minister;Narendra Modi;Prime Ministerఏపీ ఆస్పత్రిని జాతికి అంకితం చేయనున్న మోదీ?ఏపీ ఆస్పత్రిని జాతికి అంకితం చేయనున్న మోదీ?modi{#}Governor;Mangalagiri;praveen;central government;raj;Minister;Narendra Modi;Prime MinisterSun, 25 Feb 2024 05:00:00 GMTఇవాళ మంగళగిరిలోని ఎయిమ్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. రాజ్ కోట్ నుంచి వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఎయిమ్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ పాల్గోనున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్న ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, భారతీ ప్రవీణ్ పవార్, రాష్ట్ర మంత్రి విడడల రజని కూడా హాజరవుతారు.


మొత్తం రూ. 1618 కోట్ల వ్యయంతో మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం పూర్తి అయ్యింది. 960 పడకలు, 125 సీట్లతో బోధనాసుపత్రిగా ఎయిమ్స్ రూపొందింది. వీటితో పాటు విశాఖలో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వీటితో పాటు నాలుగు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>