MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood99f81fed-7cf8-45cb-9cb3-1715515beb4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood99f81fed-7cf8-45cb-9cb3-1715515beb4d-415x250-IndiaHerald.jpg2012 నుంచి తన కెరీర్ ప్రారంభించింది మృణాల్ హిందీలో పలు సీరియల్స్లో నటించి మెప్పించింది. అలా హిందీ నుంచి తెలుగు డబ్ అయిన కుంకుమ భాగ్యలో బుల్బుల్ అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. అదొక డబ్ సీరియల్గానే వచ్చింది కాబట్టి హిం దీ నటిగానే ప్రేక్షకులు చూశారు. అనంతరం బాలీవుడ్లో పలు సినిమాల్లో చేసింది.సూపర్ 30లో హృతిక్ సరసన చేసింది. లవ్ సోనియా, ఘోస్ట్ స్టోరీస్ వంటి సినిమాలు ఆమెకు గుర్తింపును తెచ్చాయి. అయితే హీరోయిన్గా పూర్తి సక్సెస్ కాలేదు. ఆ సమయంలో ఆమెకు తెలుగు నుంచి ఓ మంచి క్రేజీ ఆఫర్ వచ్చింది. tollywood{#}dulquer salmaan;seetha;Silambarasan;Nani;Love;Kollywood;Success;Audience;Hindi;Teluguమృణాల్ వేసుకున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!మృణాల్ వేసుకున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!tollywood{#}dulquer salmaan;seetha;Silambarasan;Nani;Love;Kollywood;Success;Audience;Hindi;TeluguSat, 24 Feb 2024 11:35:00 GMT2012 నుంచి తన కెరీర్ ప్రారంభించింది మృణాల్ హిందీలో పలు సీరియల్స్లో నటించి మెప్పించింది. అలా హిందీ నుంచి తెలుగు డబ్ అయిన కుంకుమ భాగ్యలో బుల్బుల్ అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. అదొక డబ్ సీరియల్గానే వచ్చింది కాబట్టి హిం దీ నటిగానే ప్రేక్షకులు చూశారు. అనంతరం బాలీవుడ్లో పలు సినిమాల్లో చేసింది.సూపర్ 30లో హృతిక్ సరసన చేసింది. లవ్ సోనియా, ఘోస్ట్ స్టోరీస్ వంటి సినిమాలు ఆమెకు గుర్తింపును తెచ్చాయి. అయితే హీరోయిన్గా పూర్తి సక్సెస్ కాలేదు. ఆ సమయంలో ఆమెకు తెలుగు నుంచి ఓ మంచి క్రేజీ ఆఫర్ వచ్చింది.

అదే సీతారామం. దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్గా సీత పాత్రలో మృణాల్ నటించి ఎందరో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో సౌత్లో ఆమె పేరు మార్మోమ్రోగిపోయింది. తాజాగా హాయ్ నాన్నలో నాని తరపున హీరోయిన్గా నటించింది మెప్పించింది ఈ సుందరి. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ మృణాల్ వరుసగా పోస్టులు పెడుతూ మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. మరోవైపు మృణాల్ చేస్తున్న ఫొటోషూట్లు స్టన్నింగ్ గా ఉంటున్నాయి. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది..

బ్యాక్‌ ఎంబ్రాయిడర్‌ త్రీ పీసెస్‌ డ్రస్‌ ధరించింది. ఆ డ్రస్‌పై సీక్విన్స్‌ ఎంబ్రాయిడరీ మృణాల్‌కి మంచి లుక్‌ ఇచ్చింది. దానికి తగ్గట్లు తనిష్క్‌ మల్హోత్రా బ్రాండ్‌ గోల్డెన్‌ చెవిపోగులను, బ్రాస్‌లెట్‌ని ధరించింది.. ఆమె ధరించిన బ్లాక్‌ వెస్టర్న్‌ డ్రస్‌ ప్రఖ్యాత బ్రాండ్‌ మిశ్రుకు చెందింది.. దీని ధర అక్షరాల రూ. 88,000. ఇందులో ఏముంది అంత ధర అని ఆశ్చర్యపోతున్నారా.. ఏదైనా సెలెబ్రేటీలు రిచ్ గా ఉంటారు.. రెండు భారీ సినిమాల్లో ఛాన్స్ లు అందుకుందని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, శింబు సరసన అవకాశాలు అందుకుందట మృణాల్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>