Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea0004220-0926-444a-abaa-d00f18720ef9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea0004220-0926-444a-abaa-d00f18720ef9-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఎన్ని సినిమాలు చేసిన వాళ్ళకి సరైన క్రేజ్ అయితే రాదు. కానీ కొంతమంది హీరోలు తక్కువ సినిమాలు చేసిన కూడా వాళ్ళు చాలా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంటారు.అలాంటి వాళ్లలో పవన్ కళ్యాణ్ ఒకరు. మొదట్లో ఈయన చేసిన సినిమాలు వరుస సక్సెస్ లు సాధించడంతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయన చేసిన ఏడో (ఖుషి) సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ సాధించి అప్పుడు టాప్ లో ఉన్న హీరోలకి ఎలాంటి క్రేజ్ అయితే ఉండేదో అలాంటి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమాలో నటించడానికి అప్పట్లో చాలామంది హీరోయsocialstars lifestyle{#}Keerthi;johnny;keerthi reddy;kirti;renu desai;Johnny;Tholi Prema;Avunu;Yevaru;kalyan;Reddy;Heroine;Industry;Cinema;Successక్యారెక్టర్ నచ్చలేదని పవర్ స్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్ ఎవరు..??క్యారెక్టర్ నచ్చలేదని పవర్ స్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్ ఎవరు..??socialstars lifestyle{#}Keerthi;johnny;keerthi reddy;kirti;renu desai;Johnny;Tholi Prema;Avunu;Yevaru;kalyan;Reddy;Heroine;Industry;Cinema;SuccessSat, 24 Feb 2024 21:20:04 GMTఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఎన్ని సినిమాలు చేసిన వాళ్ళకి సరైన క్రేజ్ అయితే రాదు. కానీ కొంతమంది హీరోలు తక్కువ సినిమాలు చేసిన కూడా వాళ్ళు చాలా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంటారు.అలాంటి వాళ్లలో పవన్ కళ్యాణ్ ఒకరు. మొదట్లో ఈయన చేసిన సినిమాలు వరుస సక్సెస్ లు సాధించడంతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయన చేసిన ఏడో (ఖుషి) సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ సాధించి అప్పుడు టాప్ లో ఉన్న హీరోలకి ఎలాంటి క్రేజ్ అయితే ఉండేదో అలాంటి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమాలో నటించడానికి అప్పట్లో చాలామంది హీరోయిన్స్ ఇంట్రెస్ట్ చూపించే వారు. అలాగే ఆయన సినిమాల్లో అవకాశం వస్తే చాలు అని ఎదురుచూసే నటీనటులు చాలామంది ఉన్నారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వస్తే నేను చేయను అని చెప్పి రిజెక్ట్ చేసింది ఆమె ఎవరు అంటే ‘ కీర్తీ రెడ్డి ‘…
వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది కదా అనే డౌట్ మీకు రావచ్చు. అవును కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి రెడ్డి హీరోయిన్ గా తొలిప్రేమ అనే సినిమా వచ్చింది.అది సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించింది. దాంతో కీర్తీరెడ్డి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ కీర్తీరెడ్డి జోడి కి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా మారి చేసిన ‘జానీ ‘ సినిమా కోసం హీరోయిన్ గా మొదట కీర్తి రెడ్డి ని అనుకున్నారట.
అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కీర్తి రెడ్డి కి ఈ సినిమా స్టోరీ కూడా చెప్పాడట కానీ ఆ కథ విన్న కీర్తి తనకి ఆ క్యారెక్టర్ నచ్చలేదని ఆ సినిమాను రిజెక్ట్ చేసింది. దాంతో ఆ క్యారెక్టర్ లో రేణు దేశాయ్ నటించింది. ఇక మొత్తానికైతే జానీ సినిమా ప్లాప్ అయింది. అయినప్పటికీ అందులో నటించిన పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>