MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-moviesb4082499-0fb7-4932-9684-506dd9f1830c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-moviesb4082499-0fb7-4932-9684-506dd9f1830c-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్న ప్రభాస్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ ప్రస్తుతం తమ తమ సినిమా పనులతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ మూవీలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి "కల్కి 2898 ఏడి" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో Telugu movies{#}disha patani;fazil;Crush;Ramoji Film City;s j surya;GEUM;shankar;nag ashwin;Pawan Kalyan;Heroine;Director;Prabhas;Ram Charan Teja;Allu Arjun;Hero;Cinemaప్రభాస్.. చరణ్.. బన్నీ లేటెస్ట్ మూవీస్ షూటింగ్ వివరాలు ఇవే..!ప్రభాస్.. చరణ్.. బన్నీ లేటెస్ట్ మూవీస్ షూటింగ్ వివరాలు ఇవే..!Telugu movies{#}disha patani;fazil;Crush;Ramoji Film City;s j surya;GEUM;shankar;nag ashwin;Pawan Kalyan;Heroine;Director;Prabhas;Ram Charan Teja;Allu Arjun;Hero;CinemaSat, 24 Feb 2024 13:40:22 GMTతెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్న ప్రభాస్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ ప్రస్తుతం తమ తమ సినిమా పనులతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ మూవీలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి "కల్కి 2898 ఏడి" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అమితా బచ్చన్ , దిశా పటానిమూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. కమల్ హాసన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో ప్రభాస్ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమా షూటింగ్ ను చిత్రీకరిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో రామ్ చరణ్ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ లో విలన్ ఫాహధ్ ఫజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను ఈ చిత్ర బృందం చిత్రీకరిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>