Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef05a9c75-bc73-4fa2-bd6e-787a01079ce7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef05a9c75-bc73-4fa2-bd6e-787a01079ce7-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీ కి ఒకరు వచ్చి సక్సెస్ అయితే చాలు, వాళ్ల పేర్లు చెప్పుకొని చాలా మంది ఇక్కడికి వచ్చి సినిమాల్లో చేస్తు ఇక్కడే సెటిల్ అయిపోతూ ఉంటారు.కానీ ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారనే గ్యారెంటీ లేదు. ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో నిలబడతారు అనేది వాస్తవం… అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు కొంతమంది నటులు నిజ జీవితం లో రిలేషన్స్ అనే విషయం మనలో చాలా మందికి తెలియదు… అయితే వాళ్ళెవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.మ్యాచో స్టార్ గా మంచి గుర్తింపsocialstars lifestyle{#}posani krishna murali;Venu Thottempudi;krishna;boyapati srinu;Writer;koratala siva;Hero;Director;Success;Industry;Manam;ram pothineniఇండస్ట్రీ లో రిలేటివ్స్ అయిన కొంత మంది స్టార్ హీరోలు..!!ఇండస్ట్రీ లో రిలేటివ్స్ అయిన కొంత మంది స్టార్ హీరోలు..!!socialstars lifestyle{#}posani krishna murali;Venu Thottempudi;krishna;boyapati srinu;Writer;koratala siva;Hero;Director;Success;Industry;Manam;ram pothineniSat, 24 Feb 2024 22:17:45 GMTఇండస్ట్రీ కి ఒకరు వచ్చి సక్సెస్ అయితే చాలు, వాళ్ల పేర్లు చెప్పుకొని చాలా మంది ఇక్కడికి వచ్చి సినిమాల్లో చేస్తు ఇక్కడే సెటిల్ అయిపోతూ ఉంటారు.కానీ ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారనే గ్యారెంటీ లేదు. ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో నిలబడతారు అనేది వాస్తవం… అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు కొంతమంది నటులు నిజ జీవితం లో రిలేషన్స్ అనే విషయం మనలో చాలా మందికి తెలియదు… అయితే వాళ్ళెవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.మ్యాచో స్టార్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న హీరో గోపీచంద్. అలాగే ఒకప్పుడు హీరోగా పలు సినిమాల్లో చేసి మంచి విజయాలను అందుకున్న నటుడు వేణు తొట్టెంపూడి…ఇక వీళ్లిద్దరూ వరుసకి అన్నదమ్ములు అవుతారు.అలాగే డైరెక్టర్ బి.గోపాల్ వేణు కి మేనమామ అవుతాడు…

ఇక ఇండస్ట్రీ లో వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకుంటున్న శర్వానంద్. అలాగే ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న రామ్ పోతినేని. ఇద్దరు బావ బామ్మర్ధులు అవుతారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ వరుస సినిమాలను చేసుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ని అనుభవిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు…ఒకప్పుడు స్టార్ రైటర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను సంపాదించుకున్న రచయిత పోసాని కృష్ణ మురళి. ఆ తర్వాత నటుడిగా మారి తన నట విశ్వరూపంతో చాలా సినిమాల్లో నటించి మెప్పిచడమే కాకుండా, ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడిగా కూడా ఎదిగాడు. ఇక అలాంటి పోసాని కృష్ణ మురళికి బోయపాటి శ్రీను తమ్ముడు అవుతాడు. పోసాని కృష్ణ మురళి వాళ్ళ బాబాయ్ కొడుకే బోయపాటి శ్రీను..
ఇక స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ పోసాని కృష్ణ మురళి వాళ్ళ అక్క కొడుకు అనే విషయం కూడా చాలా మంది కి తెలియదు.ఈ లెక్కన పోసానికి కొరటాల మేనల్లుడు అవుతాడు. ఇక ప్రస్తుతం బోయపాటి, కొరటాల శివ ఇద్దరు కూడా స్టార్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలాగే krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి రైటర్ గా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు…



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>