MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhasb0005a69-f4a5-428c-8ee3-1d4f2148de53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhasb0005a69-f4a5-428c-8ee3-1d4f2148de53-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో సుహాసి ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. అలాంటి సమయం లోనే ఈ నటుడు కలర్ ఫోటో అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోనే విడుదల అయినప్పటికీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాలో సుహాస్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈయనకు హీరో గా వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయిSuhas{#}suhasi;suhas;Posters;cinema theater;Hero;Yuva;Box office;Cinemaఅఫీషియల్ : "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" ఓటిటి విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది..!అఫీషియల్ : "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" ఓటిటి విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది..!Suhas{#}suhasi;suhas;Posters;cinema theater;Hero;Yuva;Box office;CinemaSat, 24 Feb 2024 12:19:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో సుహాసి ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. అలాంటి సమయం లోనే ఈ నటుడు కలర్ ఫోటో అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోనే విడుదల అయినప్పటికీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాలో సుహాస్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈయనకు హీరో గా వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. 

అందులో భాగంగా కలర్ ఫోటో మూవీ తర్వాత ఈయన రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలో హీరో గా నటించి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. దుశ్శాంత్ కటికనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ వరకు దక్కించుకున్నారు. ఇకపోతే తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>