BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi6d5b6504-fa3d-4fd1-a3b1-194cefb64db4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi6d5b6504-fa3d-4fd1-a3b1-194cefb64db4-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో పలు రైల్వే అభివృద్ధి పనులకు రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సోమవారం దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ 500 కు పైగా అమృత్ భారత్ స్టేషన్లు, దాదాపు 1,500 రైల్ ఫ్లై ఓవర్లు/అండర్ పాస్ లకు భూమిపూజ/జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణలో రూ. 230 కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ. 169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ లకు శ్రీకారం చుట్టనున్నారు. రూ. 221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లై ఓmodi{#}Rail;monday;Narendra Modi;India;Prime Ministerరేపు తెలంగాణ ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం?రేపు తెలంగాణ ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం?modi{#}Rail;monday;Narendra Modi;India;Prime MinisterSat, 24 Feb 2024 22:36:02 GMTతెలంగాణ రాష్ట్రంలో పలు రైల్వే అభివృద్ధి పనులకు రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సోమవారం దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ 500 కు పైగా అమృత్ భారత్ స్టేషన్లు, దాదాపు 1,500 రైల్ ఫ్లై ఓవర్లు/అండర్ పాస్ లకు భూమిపూజ/జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణలో రూ. 230 కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ. 169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ లకు శ్రీకారం చుట్టనున్నారు. 

రూ. 221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్ లను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల మొత్తం విలువ దాదాపు రూ. 621 కోట్లు. తెలంగాణలోని మొత్తం 40 అమృత్ భారత్ స్టేషన్ల పునరాభివృద్ధికి ఖర్చు చేస్తున్న మొత్తం రూ. 2,245 కోట్లు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>