MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc58f22ff-c2a0-43a3-a352-cc8ebd0512ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc58f22ff-c2a0-43a3-a352-cc8ebd0512ce-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'తండేల్'. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో చైతు మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ మొదలు పెట్టిన మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని కంప్లీట్ చేస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ కి ఆడియన్స్ నుంచి భారీ స్పందన లభించింది. నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో మరోసారి చైతుతో జోడి కడుతోంది. దీంతో తండేల్ పై ఆడియన్స్ లో చాలానే అంచనాలు ఉన్నాయి. tollywood{#}chandu;Dussehra;Surat;October;Vijayadashami;Sea;Love Story;Pakistan;Naga Chaitanya;Chitram;BEAUTY;NTR;Audience;Cinemaపాకిస్థాన్ జైల్ లో 'తండేల్' షూటింగ్పాకిస్థాన్ జైల్ లో 'తండేల్' షూటింగ్tollywood{#}chandu;Dussehra;Surat;October;Vijayadashami;Sea;Love Story;Pakistan;Naga Chaitanya;Chitram;BEAUTY;NTR;Audience;CinemaSat, 24 Feb 2024 16:30:00 GMTఅక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'తండేల్'.  యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో చైతు మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ మొదలు పెట్టిన మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని కంప్లీట్ చేస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ కి ఆడియన్స్ నుంచి భారీ స్పందన లభించింది. నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో మరోసారి చైతుతో జోడి కడుతోంది. దీంతో తండేల్ పై ఆడియన్స్ లో చాలానే అంచనాలు ఉన్నాయి.

గుజరాత్‌ రాష్ట్రం సూరత్ లోని ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా 'తండేల్' సినిమా తెరకెక్కుతోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగుతుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుందట. యదార్థ ఘటనల ఆధారంగా కాబట్టి ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ మీద చాలానే రీసెర్చ్ చేశారు. లవ్ స్టోరీ మాత్రమే కాకుండా దేశభక్తి కోణాన్ని ఎంతో ఎమోషనల్ గా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ సర్కిల్స్ నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్స్ బయటకు వచ్చాయి.

దాని ప్రకారం.. తండేల్ కోసం హైదరాబాదులో పాకిస్తాన్ జైల్ సెట్ వేసినట్లు తెలిసింది. ఈ వారం నుంచి ఆ లొకేషన్ లో నాగచైతన్య పై కొన్ని కీలక సన్నివేశాలను తీయనున్నారు. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని పూర్తి చేసి అక్టోబర్లో దసరాకి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దసరా కానుకగా ఎన్టీఆర్ 'దేవర' మూవీని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయినా కూడా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో దేవర కి పోటీగా తండేల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దేవర, తండెల్.. ఈ రెండు సినిమాలు సముద్రం బ్యాక్ డ్రాప్ తోనే రాబోతుండటం గమనార్హం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>