HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsa9c93d2d-0dfe-4188-9b07-45591fbacab2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsa9c93d2d-0dfe-4188-9b07-45591fbacab2-415x250-IndiaHerald.jpgమనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కొవ్వులు, పిండిపదార్థాల కంటే ప్రోటీన్ ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్ తీసుకోవడం వల్ల జీవక్రియ రేటులో కొద్దిపాటి పెరుగుదల కూడా ఉంటుంది. ప్రోటీన్ తో పాటు మనం తీసుకునే ఆహరంలో ఆకుకూరలు కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.అదే విధంగా భోజనం తరువాత ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బెర్రీ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియతో పాటు జీవక్రియ కూడHealth Tips{#}Cholesterol;Manamకడుపు సమస్యలని తగ్గించే ఫుడ్స్?కడుపు సమస్యలని తగ్గించే ఫుడ్స్?Health Tips{#}Cholesterol;ManamSat, 24 Feb 2024 12:42:27 GMTమనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కొవ్వులు, పిండిపదార్థాల కంటే ప్రోటీన్ ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్ తీసుకోవడం వల్ల జీవక్రియ రేటులో కొద్దిపాటి పెరుగుదల కూడా ఉంటుంది. ప్రోటీన్ తో పాటు మనం తీసుకునే ఆహరంలో ఆకుకూరలు కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.అదే విధంగా భోజనం తరువాత ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బెర్రీ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియతో పాటు జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. భోజనం తరువాత ఒక కప్పు గ్రీన్ టీని తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతంగా పని చేస్తుంది. కొవ్వు త్వరగా కరిగిపోతుంది.భోజనం చేసిన తరువాత ప్రోటీన్ ఇంకా ప్రోబయోటిక్స్ తో నిండి ఉండే పెరుగును తీసుకోవడం మంచిది. ఇది పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో అల్లం,కారం, మిరియాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.


ఇవి శరీరంలో ఉష్ణోగ్రతను పెంచడంతో పాటు ఆడ్రినలిన్ ను విడుదల చేస్తాయి. దీంతో శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి.ఇంకా అలాగే సోంపును, జీలకర్రను తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది.క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి.శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. భోజనం చేసిన తరువాత వాము నీటిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. భోజనం తరువాత వాము నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.శరీరంలో జీవక్రియల రేటు కూడా పెరుగుతుంది.భోజనం చేసిన తరువాత సోంపు గింజలను, జీలకర్రను కలిపి తీసుకోవాలి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రేరేపించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం చక్కగా గ్రహిస్తుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>