HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health911a458d-282c-487f-b5aa-0db72cc5c64e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health911a458d-282c-487f-b5aa-0db72cc5c64e-415x250-IndiaHerald.jpgప్రతిరోజూ పాలు తాగడం వల్ల శరీరంలో ఈ మార్పులు చోటుచేసుకుంటాయి.ఇది విటమిన్స్,కాల్షియం,పోటాషియం,మెగ్నీషియం,జింక్ తో పాటు అనేక పోషకాలను కలిగిన ఉంది.పాలు ఒక సంపూర్ణ ఆహారం.రోజూ పాలు తాగడం వల్ల ఎముకల్లో బలం చేకూరుతుంది.బరువు తగ్గడం లో పాలు ఎంతగానో సహాయపడతాయి.రోజూ పడుకునే ముందు గోరువెచ్చని పాలు ఒక గ్లాస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది.నిద్ర కూడా బాగా పడుతుంది.కండరాలు బలంగా తయారవుతాయి.మగవారిలో శుక్రకణాలు మెరుగుపడటంలో మెరుగైనా బలమైన కణాలు తయారవడంలో సహాయపడుతుంది.హార్మోనల్స్ హెచ్చు తగ్గులని సరిచేసి సమానంగా ఉంచుతHealth{#}Doctor;Buttermilk;Cancerరోజూ ఈ డ్రింక్ తాగితే డాక్టర్ అవసరం ఉండదు?రోజూ ఈ డ్రింక్ తాగితే డాక్టర్ అవసరం ఉండదు?Health{#}Doctor;Buttermilk;CancerSat, 24 Feb 2024 02:45:00 GMTరోజూ ఈ డ్రింక్ తాగితే డాక్టర్ అవసరం ఉండదు?


ప్రతిరోజూ పాలు తాగడం వల్ల శరీరంలో ఈ మార్పులు చోటుచేసుకుంటాయి.ఇది విటమిన్స్,కాల్షియం,పోటాషియం,మెగ్నీషియం,జింక్ తో పాటు అనేక పోషకాలను కలిగిన ఉంది.పాలు ఒక సంపూర్ణ ఆహారం.రోజూ పాలు తాగడం వల్ల ఎముకల్లో బలం చేకూరుతుంది.బరువు తగ్గడం లో పాలు ఎంతగానో సహాయపడతాయి.రోజూ పడుకునే ముందు గోరువెచ్చని పాలు ఒక గ్లాస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది.నిద్ర కూడా బాగా పడుతుంది.కండరాలు బలంగా తయారవుతాయి.మగవారిలో శుక్రకణాలు మెరుగుపడటంలో మెరుగైనా బలమైన కణాలు తయారవడంలో సహాయపడుతుంది.హార్మోనల్స్ హెచ్చు తగ్గులని సరిచేసి సమానంగా ఉంచుతుంది.ప్రేగు సమస్యలు క్యాన్సర్ సమస్యలు ఉన్నవాళ్ళు డైలీ పాలుతాగడం వల్ల త్వరగా కోలుకుంటారాని కొంతమంది నిపుణుల పరిశీలనలో తెలింది.రోజూ ఈ డ్రింక్ తాగితే డాక్టర్ అవసరం ఉండదు. అయితే పాలే కాకుండా పాలతో తయారు చేసిన వాటిని తిన్నా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి.అవేంటో చూద్దాం.


పాలతో తయారయినా పెరుగు,పెరుగులో కాల్షియం,పాస్పరస్, మెండుగా ఉండటం వల్ల వయసు పైబడినా కూడా ఎముకుల విరుగుళ్ళు రాకుండా కాపాడుతుంది.పంటి సమస్యలకి,కంటి సమస్యలకి,పెరుగు చాలా మంచిది.సన్నగా ఉన్నామని చింతించే వారికి పెరుగు ఒక మంచి చిట్కాల కూడా ఉపయోగపడుతుంది. పెరుగన్నంలో అరటికాయ కలిపి తింటే మీరు వెయిట్ గేయిన్ అవ్వొచ్చు.పెరుగుని మజ్జిగలా చేసుకొని తాగడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి.మజ్జిగలో చెక్కెర కలిపి తీసుకుంటే బాడీ హీట్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది.బాడీ డిహైడ్రెషసన్ అదుపులో ఉంచుతుంది.ఆహారంలో వ్యర్థపదార్ధాలని తొలగిస్తుంది.రోజూ మజ్జిగ తాగడం వల్ల మలబద్ధకం జీర్ణసమస్యలని నివారిస్తుంది.చర్మం ఆరోగ్యంగా పొడిబారకుండా సురక్షితంగా ఉంచుతుంది.జుట్టుకి పెరుగు మంచి పోషనగా ఉంటుంది.వారానికి రెండు సార్లు గుడ్డులోని తెల్లసొనకి పెరుగు జోడించి తలకి పెడితే జుట్టుకి మంచి సెక్యూరిటీ గా పనిచేస్తుంది.మంచి కండిషనర్ గా ప్రొటక్ట్ చేస్తుంది.కాబట్టి పాలు,పెరుగు,మజ్జిగ,ఇలా ఎదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలు పొందవచ్చు. కనుక డైలీ ఆహారంలో వీటిని మరచిపోవద్దు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>