Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef3d4f830-3234-4202-8147-e90315fde2fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef3d4f830-3234-4202-8147-e90315fde2fd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత మయోసైటిస్ వ్యాధిబారిన పడింది. ఇక దాని కోసమే చికిత్స తీసుకుంటూ వెకషన్లలో బిజీగా ఉంటుంది. ఆ విషయం పక్కన పెడితే.. సమంత ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్యపై ప్రేమ కురిపించింది. తనకు 10/10 మార్కులు ఇచ్చేస్తా అంటూ ఫుల్ ఎక్సైట్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు. అసలు ఆ వీడియో ఏంటి.. సమంత ఏం మాట్లాడిందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.ఏ మాయ చేశావే అంటూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెsocialstars lifestyle{#}Dookudu;maya;prema;Fidaa;Amazon;Naga Chaitanya;marriage;sam;Sam Mendes;Jr NTR;Samantha;netizens;Telugu;Varun Dhawan;Love;raj;Heroine;Cinemaనాగచైతన్య గురించి ఆసక్తికరవ్యాఖ్యలు చేసిన సమంత..!!నాగచైతన్య గురించి ఆసక్తికరవ్యాఖ్యలు చేసిన సమంత..!!socialstars lifestyle{#}Dookudu;maya;prema;Fidaa;Amazon;Naga Chaitanya;marriage;sam;Sam Mendes;Jr NTR;Samantha;netizens;Telugu;Varun Dhawan;Love;raj;Heroine;CinemaSat, 24 Feb 2024 22:05:34 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత మయోసైటిస్ వ్యాధిబారిన పడింది.
ఇక దాని కోసమే చికిత్స తీసుకుంటూ వెకషన్లలో బిజీగా ఉంటుంది. ఆ విషయం పక్కన పెడితే.. సమంత ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్యపై ప్రేమ కురిపించింది. తనకు 10/10 మార్కులు ఇచ్చేస్తా అంటూ ఫుల్ ఎక్సైట్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు. అసలు ఆ వీడియో ఏంటి.. సమంత ఏం మాట్లాడిందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.ఏ మాయ చేశావే అంటూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చెన్నైబ్యూటీ సమంత.. తెలుగు వారిని ఫిదా చేసింది. అంతే కాదు.. నాగచైతన్యను ప్రేమలో పడేసింది. కొన్నాళ్లు సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక సమంత, నాగచైతన్య క్యూట్ కపుల్స్ అని పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ చూసిన వీరి ఫోటోలే.. వీరి ఇంటర్వ్యూలే.. ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకునేవారు.అయితే వీరి పెళ్లి ముణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఏమైందో తెలియదు సడెన్ గా వీరు విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరి మ్యుచువల్ ఫ్యాన్స్  అయితే బోరున ఏడ్చేశారు కూడా. వీరు మళ్లీ కలువక పోతారా అంటూ ఫ్యాన్స్ ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. దానికి కారణం వీరు ఇంకా పెళ్లి చేసుకోకపోవడమే. వీరు ఇద్దరు కలిస్తే బాగుండని చాలా మంది అనుకుంటున్నారు. వీరు కలవాలి అంటే ఏదో మ్యాజిక్ జరగాల్సిందే.ఆ విషయం పక్కన పెడితే.. సమంత త్రో బ్యాక్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. సమంత మొదటి సినిమామాయ చేశావే తర్వాత నెక్ట్స్ మహేష్ బాబుతో కలిసి దూకుడు చిత్రంలో నటించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య గురించి ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది. అయితే అప్పటికి వీరు పెళ్లి చేసుకోలేదు. సమంతను యాంకర్ నాగచైతన్యకు ఎన్ని మార్కులు వేస్తారు అంటే 10/10 అంటూ ప్రేమ కురిపించింది.ఆ తర్వాత మహేష్ బాబుకు ఎన్ని మార్కులు అంటే 10/10 అని చెప్పుకువచ్చింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్ని మార్కులు అంటే మాత్రం 8/10 అంటూ వెల్లడించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్... మా సామ్ ఎంత బాగా చెప్పిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక విడాకుల తర్వాత సమంత తన సినిమాలతో బిజీగా ఉండగా.. మయోసైటిన్ బారిన పడినట్లు తెలిపింది. ఆ తర్వాత సిినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది.ప్రస్తుతం సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీసులో నటిస్తుంది. రాజ్ అండ్ డికే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీసులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సిరీసు అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెలికాస్ట్ కానుంది. సమంత ప్రస్తుతం వెకెషన్లో ఉంది. తాజాగా బికినీ ఫోటోలు షేర్ చేసి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్.. నాగచైతన్యను లాగుతూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>