Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6f8a1216-5e61-4796-8e8c-3e9412de61f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6f8a1216-5e61-4796-8e8c-3e9412de61f0-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ఇప్పుడున్న టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. ఒకప్పుడు ల్లో కీలకపాత్రలు పోషించి సడెన్ గా ఇండస్ట్రీకి దూరమైంది రష్మీ. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ షోలో చాలా సంవత్సరాల పాటు యాంకర్‏గా పనిచేసింది. అదే సమయంలో ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు వర్క్ చేసింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలు మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు యాంకరింగ్ చేసింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయsocialstars lifestyle{#}uday kiran;Jabardasth;Guntur Talkies;Prasthanam;rashmi gautham;Holi;Yuva;Sridevi Kapoor;BEAUTY;Cinemaక్రేజీ లుక్స్ తో మతిపోగొడుతున్న యాంకర్ రష్మీ..!!క్రేజీ లుక్స్ తో మతిపోగొడుతున్న యాంకర్ రష్మీ..!!socialstars lifestyle{#}uday kiran;Jabardasth;Guntur Talkies;Prasthanam;rashmi gautham;Holi;Yuva;Sridevi Kapoor;BEAUTY;CinemaSat, 24 Feb 2024 23:38:13 GMTబుల్లితెరపై ఇప్పుడున్న టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. ఒకప్పుడు ల్లో కీలకపాత్రలు పోషించి సడెన్ గా ఇండస్ట్రీకి దూరమైంది రష్మీ. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ షోలో చాలా సంవత్సరాల పాటు యాంకర్‏గా పనిచేసింది. అదే సమయంలో ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు వర్క్ చేసింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలు మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు యాంకరింగ్ చేసింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
బుల్లితెరపై ఇప్పుడున్న టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. ఒకప్పుడు ల్లో కీలకపాత్రలు పోషించి సడెన్ గా ఇండస్ట్రీకి దూరమైంది రష్మీ. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షోలో చాలా సంవత్సరాల పాటు యాంకర్‏గా పనిచేసింది. అదే సమయంలో ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు వర్క్ చేసింది.
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలు మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు యాంకరింగ్ చేసింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. స్టైలీష్ లాంగ్ ఫ్రాక్ లో అచ్చం బార్బీ బొమ్మలాగా కనిపిస్తుంది ఈ అందాల యాంకరమ్మ..
2002లో సవ్వడి తో సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది రష్మీ. కానీ ఆ విడుదల కాలేదు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన హోలీ లో కీలకపాత్ర పోషఇంచింది. ఆ తర్వాత యువ అనే సీరియల్లో కనిపిచింది. 2010లో వచ్చిన ప్రస్థానం లో సహాయ నటిగా కనిపించింది అందాల రష్మీ.
2016లో గుంటూర్ టాకీస్ తో కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అంతం, తను వచ్చెనంట చిత్రాల్లో నటించింది. ఇటీవల బాయ్స్ హాస్టల్ లో ముఖ్య పాత్ర పోషించింది రష్మీ. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>