Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8d342727-c5c0-4e51-bdf3-61b59666dc4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8d342727-c5c0-4e51-bdf3-61b59666dc4a-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవివశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేయగా సోషియో ఫాంటసీ కథతో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.మరో వైపు షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. మెగాస్టార్ కూడా ఓ షెడ్యూల్ షూటింగ్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి అమెరికాలో ఉండటంతో విశ్వంభర షూట్ కి చిన్న గ్యాప్ ఇచ్చారు.ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోందని అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో మరో ఇద్దరు భామలు కూడా నటించబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్socialstars lifestyle{#}Chiranjeevi;Trisha Krishnan;prema;surabhi;Tollywood;Telugu;Love;Press;Heroine;Hanu Raghavapudi;January;Cinemaమెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు..??మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు..??socialstars lifestyle{#}Chiranjeevi;Trisha Krishnan;prema;surabhi;Tollywood;Telugu;Love;Press;Heroine;Hanu Raghavapudi;January;CinemaSat, 24 Feb 2024 06:29:52 GMTమెగాస్టార్ చిరంజీవివశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేయగా సోషియో ఫాంటసీ కథ తో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.మరో వైపు షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. మెగాస్టార్ కూడా ఓ షెడ్యూల్ షూటింగ్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి అమెరికాలో ఉండటంతో విశ్వంభర షూట్ కి చిన్న గ్యాప్ ఇచ్చారు.ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోందని అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో మరో ఇద్దరు భామలు కూడా నటించ బోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. విశ్వంభర సినిమాలో ఓ రెండు ముఖ్య పాత్రలకు హీరోయిన్స్ సురభి, ఇషా చావ్లా లను తీసుకోబోతున్నట్టు సమాచారం. మెగాస్టార్ తో వీరికి కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది.ఇషా చావ్లా తెలుగులో గతంలో ప్రేమ కావాలి, పూలరంగడు, Mr పెళ్ళికొడుకు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించి తర్వాత సినిమా లకు దూరమైంది. సినిమా లకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ పదేళ్ల తర్వాత ఇషా చావ్లా విశ్వంభర సినిమా తో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.తెలుగులో బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా.. లాంటి హిట్ సినిమాలతో మెప్పించిన సురభి అడపాదడపా సౌత్ లో సినిమాలు చేస్తుంది. సురభి చివరి సారిగా తెలుగు లో 2019 లో శశి సినిమాలో కనిపించింది. ఇప్పుడు మళ్ళీ విశ్వంభరతో రానుంది. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ విశ్వంభరలో నటిస్తున్నట్టు ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక విశ్వంభర షూట్ నెక్స్ట్ షెడ్యూల్ మార్చ్ మొదటివారంలో మొదలు కానుంది. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి 10 జనవరి 2025 రిలీజ్ చేస్తామని ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>