Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh96f7b11a-01e1-4c70-b187-bacaea24dd4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh96f7b11a-01e1-4c70-b187-bacaea24dd4e-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలబ్రిటీలకు గురించి ప్రొఫెషనల్ విషయాలు తెలుసుకోవడం కంటే పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సిని సెలబ్రిటీలకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ గా మారిపోతూనే ఉంటుంది. సాధారణంగా సినిమా హీరోలు ఇక ఎన్నో సినిమాలలో ఎంతో స్టైల్ గా ఉండే హెయిర్ తో కనిపిస్తూ ఉంటారు. ఇది చూసి అభిమానులు కూడా వారిలాగానే హెయిర్ స్టైల్ చేయించుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో ఇలా అదిరిపోయే హెయిర్ స్టైల్ తMahesh{#}krishna;mahesh babu;Tollywood;News;Cinemaమహేష్ బాబుకు బట్టతల ఉందా.. షాకింగ్ విషయం చెప్పిన మేకప్ మ్యాన్?మహేష్ బాబుకు బట్టతల ఉందా.. షాకింగ్ విషయం చెప్పిన మేకప్ మ్యాన్?Mahesh{#}krishna;mahesh babu;Tollywood;News;CinemaSat, 24 Feb 2024 10:00:00 GMTసాధారణంగా సినీ సెలబ్రిటీలకు గురించి ప్రొఫెషనల్ విషయాలు తెలుసుకోవడం కంటే పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సిని సెలబ్రిటీలకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ గా మారిపోతూనే ఉంటుంది. సాధారణంగా సినిమా హీరోలు ఇక ఎన్నో సినిమాలలో ఎంతో స్టైల్ గా ఉండే హెయిర్ తో కనిపిస్తూ ఉంటారు. ఇది చూసి అభిమానులు కూడా వారిలాగానే హెయిర్ స్టైల్ చేయించుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో ఇలా అదిరిపోయే హెయిర్ స్టైల్ తో కనిపించే హీరోలది నిజమైన జుట్టేనా కాదా అనే డౌట్ అప్పుడప్పుడు ప్రేక్షకులకు వస్తూ ఉంటుంది.


 సినిమా ప్రేక్షకులకు తెలియకుండా కొంతమంది హీరోలు ఇలా విగ్ పెట్టుకుని ఏకంగా తమకు బట్టతల ఉంది అన్న విషయాన్ని కవర్ చేస్తూ ఉంటారు అంటూ కొన్ని వార్తలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు గురించి కూడా ఇలాంటి వార్తలు ఎన్నో రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఏకంగా మహేష్ బాబుకు బట్టతల ఉందని ఇక హెయిర్ ప్లాంటేషన్ ద్వారా కొత్త వెంట్రుకలను పొందాడు అని కొన్ని వార్తలు వస్తే.. విగ్గు పెట్టుకొని మహేష్ బాబు బట్టతలను కవర్ చేస్తున్నాడు అంటూ ఇంకొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇక ఈ విషయంపై ఇటీవల ఇంటర్వ్యూలో  సూపర్ స్టార్ కృష్ణ మేకప్ మాన్ మాధవరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఒకప్పుడు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు ఒరిజినల్ పేరుతోనే నటించేవారు. కానీ తర్వాత కాలంలో ఆయన హెయిర్ పల్చబడటంతో విగ్గు పెట్టుకున్నారు. అయితే మహేష్ బాబు కూడా మొదట్లో ఇక ఒరిజినల్ హెయిర్ తోనే నటించినప్పటికీ.. రాను రాను ఆయన జుట్టు కూడా ఊడిపోవడం ప్రారంభించింది. దీంతో ఆయన అప్పట్లో కొన్నాళ్లపాటు విగ్గు వాడటం మొదలుపెట్టారట. అయితే ప్రతిసారీ విగ్గు వాడటం కష్టం అనిపించడంతో హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారట మహేష్ బాబు. క్యూ6 అనే అగునాతన టెక్నాలజీతో కూడిన హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారట ఆయన.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>