Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea6516a45-2a96-4788-a470-bbf93c420a83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea6516a45-2a96-4788-a470-bbf93c420a83-415x250-IndiaHerald.jpgఅందాల తార హీరోయిన్ అయ్యేంత అందం.. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయిందీ ముద్దుగుమ్మ. అందానికి అందం, అభినయానికి అభినయం కల్గిన ఈమె ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోవడానికి కారణం అంటో తెలియదు కానీ..అనేక సినిమాలో అమ్మగా, అక్కగా, వదినగా, పిన్నిగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు అనగానే టక్కున మదిలో మెదిలే రూపం శైలజ ప్రియదే. చాలా అందంగా ఉండే ఈమెకు అనేక మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ట్రెండీ వేర్ లో యమా టెంప్టింగ్ గా ఫోజులు పెట్టింది. టైట్socialstars lifestyle{#}tara;Raccha;Master;Tollywood;BEAUTY;Telugu;Manam;Pink;Bigboss;televisionట్రెండీ వేర్‌తో టెంప్ట్ చేస్తున్న సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ..!!ట్రెండీ వేర్‌తో టెంప్ట్ చేస్తున్న సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ..!!socialstars lifestyle{#}tara;Raccha;Master;Tollywood;BEAUTY;Telugu;Manam;Pink;Bigboss;televisionSat, 24 Feb 2024 21:08:32 GMTఅందాల తార హీరోయిన్ అయ్యేంత అందం.. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయిందీ ముద్దుగుమ్మ. అందానికి అందం, అభినయానికి అభినయం కల్గిన ఈమె ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోవడానికి కారణం అంటో తెలియదు కానీ..అనేక సినిమాలో అమ్మగా, అక్కగా, వదినగా, పిన్నిగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు అనగానే టక్కున మదిలో మెదిలే రూపం శైలజ ప్రియదే. చాలా అందంగా ఉండే ఈమెకు అనేక మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ట్రెండీ వేర్ లో యమా టెంప్టింగ్ గా ఫోజులు పెట్టింది. టైట్ టాప్ విత్ జీన్స్ లో వయ్యారాలు ఒలకబోసింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం 45 ఏళ్ల వయసు శైలజ ప్రియకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈమె మొదటగా.. 1997లో మాస్టర్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన అద్భుతమై నటనతో అందరినీ ఆకట్టుకుండూ అనేక అవకాశాలు దక్కించుకుంది. ఆమెకు వచ్చిన ప్రతీ క్యారెక్టర్ లో ప్రాణం పెట్టి జీవించింది. అందువల్లే ఆమెకు అనేక మంది అభిమానులు అయ్యారు. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి మెప్పించే ఈ ముద్దుగుమ్మ.. దాదాపు 16కు పైగా సీరియల్స్ లో కనిపించింది.

 ఓవైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే సీరియల్స్ కూడా కనిపించింది. అలాగే అనేక టీవీ షోలలోనూ సందడి చేసి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 షోకి కూడా వెళ్లింది. అక్కడ కూడా తన అందాలతో పాటు నిజమైన వ్యక్తిత్వాన్ని చూపించి అనేక మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి పలు షోలు, సీరియల్స్ చేస్తూ బిజీగా గడుపుతోంది. ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది.
అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను చెబుతుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే అందాలు చూపిస్తూ నెట్టింట రచ్చ చేసింది. ముఖ్యంగా పింక్ కలర్ టైట్ టీషర్ట్ వేసుకున్న ఈమె.. ట్రెండీ వేర్ లో యమా టెంప్టింగ్ గా కనిపిస్తోంది. హెయిల్ లీవ్ చేసి పింక్ కలర్ టీషర్ట్ విత్ బ్లూ జీన్స్ లో మరింత ముద్దుగా కనిపించింది.
శైలజ ప్రియ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందంగా ఉన్నావు అదిరిపోయావు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. 45 ఏళ్ల వయసులోనే ఇంత అందంగా కనిపిస్తున్నావంటే ఇంకా పాతికేళ్ల వయసులో ఎలా ఉండే దానివో అంటూ చెప్పుకొస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందమైన ఫోటలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>