MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiara09e6e756-171c-4bfe-973a-ad1007cc155e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiara09e6e756-171c-4bfe-973a-ad1007cc155e-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కియార అద్వానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి హిందీ సినిమాల ద్వారా మంచి గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమ వైపు ఆసక్తి ని చూపించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే కియారా తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను సినిమాలోను ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన వినయ విధేయ రామ సినిమాలోను హీరోయిన్ గా నటించింది. ఈ రెKiara{#}boyapati srinu;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Vinaya Vidheya Rama;Industries;GEUM;shankar;koratala siva;Hindi;Kiara Advani;Pawan Kalyan;Box office;media;BEAUTY;Heroine;Beautiful;Telugu;mahesh babu;India;Hero;Cinemaహాట్ ఎద అందాలతో రెచ్చిపోయిన కియార అద్వానీ..!హాట్ ఎద అందాలతో రెచ్చిపోయిన కియార అద్వానీ..!Kiara{#}boyapati srinu;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Vinaya Vidheya Rama;Industries;GEUM;shankar;koratala siva;Hindi;Kiara Advani;Pawan Kalyan;Box office;media;BEAUTY;Heroine;Beautiful;Telugu;mahesh babu;India;Hero;CinemaSat, 24 Feb 2024 13:32:37 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కియార అద్వానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి హిందీ సినిమాల ద్వారా మంచి గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమ వైపు ఆసక్తి ని చూపించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే కియారా తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను సినిమాలోను ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన వినయ విధేయ రామ సినిమాలోను హీరోయిన్ గా నటించింది. 

ఈ రెండు మూవీ లలో భరత్ అనే నేను సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా ... వినయ విధేయ రామ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ రెండు మూవీ ల ద్వారా ఈ నటికి మాత్రం సూపర్ క్రేజ్ తెలుగు లో లభించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటి క్రేజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. 

ఇకపోతే సినిమాల్లో భారీ అందాలను ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా కియార అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కియార కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>