Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle699478a8-6ac6-4a31-9704-f53447a4a3df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle699478a8-6ac6-4a31-9704-f53447a4a3df-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పాటుచేసుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.ప్రస్తుతం ఈ సినిమా సీక్వల్ గా తెరకెక్కనున్న పుష్ప 2లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు బన్నీ. ఈ సినిమా ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించిన ఆసక్తికరమైన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా ఇండస్ట్రీ లోకి ఇప్పటిsocialstars lifestyle{#}allu sirish;Master;Tammudu;Thammudu;Arjun;Allu Arjun;Tamil;Audience;Hero;India;Success;Industry;Cinemaతమిళ స్టార్ డైరెక్టర్లతో శిరీష్ సినిమాలు తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్న బన్నీ..!!తమిళ స్టార్ డైరెక్టర్లతో శిరీష్ సినిమాలు తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్న బన్నీ..!!socialstars lifestyle{#}allu sirish;Master;Tammudu;Thammudu;Arjun;Allu Arjun;Tamil;Audience;Hero;India;Success;Industry;CinemaSat, 24 Feb 2024 13:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పాటుచేసుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.ప్రస్తుతం ఈ సినిమా సీక్వల్ గా తెరకెక్కనున్న పుష్ప 2లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు బన్నీ. ఈ సినిమా ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించిన ఆసక్తికరమైన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా ఇండస్ట్రీ లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే శిరీష్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలలో నటించిన సరైన సక్సెస్ అందకపోవడంతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో బన్నీ.. తన తమ్ముడు కెరీర్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొంతమంది స్టార్ డైరెక్టర్లతో బన్ని.. శిరీష్ సినిమాలు తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నాడట.
అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఏదిగినా తమ్ముడు పై పలు ట్రోలింగ్స్ ఎదురు కావడంతో బన్నీ.. శిరీష్ సినీ కెరీర్‌పై కాన్సెంట్రేట్ చేసినట్లు.. అతని కెరీర్ ఎలాగైనా సక్సెస్ చేసేందుకు కొంతమంది తమిళ్ డైరెక్టర్ లతో అల్లు శిరీష్ సినిమాలు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ రంగంలోకి దిగిన తర్వాత అయినా శిరీష్ సినీ కెరీర్ సక్సెస్ అందుతుందో లేదో చూడాలి.బన్నీ ప్రోత్సాహంతో శిరీష్ ఏ మాత్రం స్టార్ హీరో స్టేటస్ అందుకుంటడో తెలుసుకోవాలి అని అనుకుంటున్న అల్లు ఫ్యాన్స్..తన అన్న మాట నిలబెట్టు కోవటానికి అల్లుశిరీష్ చాలా కష్టపడాలి అని, ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం పొందాలని,అల్లు అర్జున్ లాగే అల్లు శిరీష్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తన అన్న తాపత్రయపడుతున్నట్టు సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>