MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vennela-kishore-fear1aeed695-e543-46d7-8b11-cc25778f463b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vennela-kishore-fear1aeed695-e543-46d7-8b11-cc25778f463b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో స్టార్ కమెడియన్ గా పేరు పొందిన వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.. మొదట సాఫ్ట్వేర్ గా పని చేసిన అతను ఆ తర్వాత సినిమాలలోకి కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే వెన్నెల కిషోర్ సినిమా ఈవెంట్స్ కి రాడని చాలా నెగెటివ్ తెచ్చుకున్నారు వెన్నెల కిషోర్ ఈవెంట్స్ కి రాడంటూ కూడా చాలామంది హీరోలు సెటైర్స్ వేశారు. కానీ వెన్నెల కిషోర్ ఇలా రాకపోవడానికి కారణం ఏంటనే విషయాన్ని తాజాగా రివీల్ చేశారు. తాజాగా వెన్నెల కిషోర్ నటిస్VENNELA KISHORE;FEAR{#}vennela kishore;Comedian;Comedy;Event;Success;Cinemaవెన్నెల కిషోర్ కి కూడా అలాంటి భయమా..?వెన్నెల కిషోర్ కి కూడా అలాంటి భయమా..?VENNELA KISHORE;FEAR{#}vennela kishore;Comedian;Comedy;Event;Success;CinemaSat, 24 Feb 2024 22:00:00 GMTటాలీవుడ్లో స్టార్ కమెడియన్ గా పేరు పొందిన వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.. మొదట సాఫ్ట్వేర్ గా పని చేసిన అతను ఆ తర్వాత సినిమాలలోకి కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే వెన్నెల కిషోర్ సినిమా ఈవెంట్స్ కి రాడని చాలా నెగెటివ్ తెచ్చుకున్నారు వెన్నెల కిషోర్ ఈవెంట్స్ కి రాడంటూ కూడా చాలామంది హీరోలు సెటైర్స్ వేశారు. కానీ వెన్నెల కిషోర్ ఇలా రాకపోవడానికి కారణం ఏంటనే విషయాన్ని తాజాగా రివీల్ చేశారు.


తాజాగా వెన్నెల కిషోర్ నటిస్తున్న చారి-111 సినిమా మార్చి 1న రిలీజ్ కాబోతోంది ఏ సినిమా ప్రమోషన్స్లో ఇంటర్వ్యూలో పాల్గొన్న వెన్నెల కిషోర్ తాను ఎందుకు సినిమా ఫంక్షన్స్ కి అటెండ్ కానో అనే విషయాన్ని తెలియజేశారు.. ముఖ్యంగా తాను అక్కడికి వచ్చిన అతిథులను పొగడడం చాలా కంఫర్టబుల్గా అనిపించదని ఎవరైనా తమ గురించి మాట్లాడితే థాంక్స్ అని చెబుతాము కానీ చాలా సేపు తమ గురించి మాట్లాడితే.. ఎలా రెస్పాండ్ అవ్వాలి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలనేది తనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందట.


అలాంటి సమయంలో తాను చాలా టెన్షన్ పడతానని అందుకే ఎలాంటి సినిమా ఈవెంట్స్ లో కూడా పాల్గొనని తెలిపారు.. వెన్నెల కిషోర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే స్టార్ కమెడియన్ కి స్టేజ్ ఫియర్ ఉందని అర్థమవుతుంది. సినిమాలో అంత బాగా పంచులతో కామెడీతో ప్రేక్షకులను అలరించే వెన్నెల కిషోర్ కు కూడా ఇలాంటి భయం అంటే అభిమానులు నమ్మలేకపోతున్నారు మొదటిసారిగా హీరోగా ప్రయత్నం చేస్తున్న వెన్నెల కిషోర్ సినిమా సక్సెస్ కావాలని మాత్రం అభిమానులు కోరుకుంటున్నారు. ఏమాత్రం అవకాశాలు ఉన్నా చాలా మంది హీరోలు సైతం వెన్నెల కిషోర్ ను తమ సినిమాలను తీసుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>