Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle93cc2b97-3c94-4498-89af-f6d9d140587b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle93cc2b97-3c94-4498-89af-f6d9d140587b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో 'గేమ్ చేంజర్' ఒకటి. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ఈ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ముందు నుంచి ఈ పై హైప్ నెలకొంది. అందుకు కారణం ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పటికే ఈ నుsocialstars lifestyle{#}Ram Charan Teja;Boney Kapoor;Karthik;srikanth;september;vegetable market;local language;Pawan Kalyan;Director;Kiara Advani;Kollywood;India;bollywood;Cinemaహీరోయిన్ ను రివీల్ చేసిన గేమ్ చేంజర్ మూవీ టీమ్...!!హీరోయిన్ ను రివీల్ చేసిన గేమ్ చేంజర్ మూవీ టీమ్...!!socialstars lifestyle{#}Ram Charan Teja;Boney Kapoor;Karthik;srikanth;september;vegetable market;local language;Pawan Kalyan;Director;Kiara Advani;Kollywood;India;bollywood;CinemaFri, 23 Feb 2024 20:57:46 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో 'గేమ్ చేంజర్' ఒకటి. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ఈ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ముందు నుంచి ఈ పై హైప్ నెలకొంది. అందుకు కారణం ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పటికే ఈ నుంచి లీక్ అయిన ఫోటోస్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో.. మరొకటి స్థానిక ఎమ్మెల్యేగా చెర్రీ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు.
ఈ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రకటించి మూడేళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ మోషన్ వీడియో రిలీజ్ చేశారు. అయితే మొదటి నుంచి ఈ కు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు పోస్టర్స్, వీడియోస్ లీకయ్యాయి. తాజాగా మరో వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ఈ మూవీలో మార్కెట్ నడిరోడ్డులో హెలికాఫ్టర్ ల్యాండ్ అవుతుంది. అందులో రామ్ చరణ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సీన్ కు హైలెట్ అవుతుందని అంటున్నారు. థియేటర్లలో ఈ ఎలివేషన్ సీన్ కు గూస్ బంప్స్ రావడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఈ ను ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ మూవీకి నటీనటుల సెలక్షన్ జరుగుతుంది. అలాగే ఇందులో చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నట్లు ఇటీవలే బోనీ కపూర్ కన్ఫార్మ్ చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>