MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/game-changer-video-leack19c11913-6ece-4199-9460-9d3761bc835c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/game-changer-video-leack19c11913-6ece-4199-9460-9d3761bc835c-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న రెండవ చిత్రం గేమ్ చేంజర్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కీలకమైన పాత్రలో హీరోయిన్ అంజలి శ్రీకాంత్ కూడా నటిస్తూ ఉన్నారు. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి పోస్టర్లతో టైటిల్ గ్లింప్స్, పాటలను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని టాక్ వినిపిస్తోందిGAME CHANGER;VIDEO;LEACK{#}Ram Charan Teja;dil raju;srikanth;GEUM;september;Posters;Chitram;Director;Kiara Advani;India;Heroine;Cinemaగేమ్ చేంజర్ సినిమా నుంచి వీడియో లీక్..!!గేమ్ చేంజర్ సినిమా నుంచి వీడియో లీక్..!!GAME CHANGER;VIDEO;LEACK{#}Ram Charan Teja;dil raju;srikanth;GEUM;september;Posters;Chitram;Director;Kiara Advani;India;Heroine;CinemaFri, 23 Feb 2024 22:00:00 GMTరామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న రెండవ చిత్రం గేమ్ చేంజర్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కీలకమైన పాత్రలో హీరోయిన్ అంజలి శ్రీకాంత్ కూడా నటిస్తూ ఉన్నారు. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి పోస్టర్లతో టైటిల్ గ్లింప్స్, పాటలను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పలు రకాల పోస్టర్లు కూడా లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నది. గేమ్ చేంజర్ సినిమా ప్రకటించి ఇప్పటికీ మూడేళ్లు అవుతున్న షూటింగ్ జరుగుతూనే ఉంది. మొదటి నుంచి ఈ చిత్రానికి సంబంధించి లీకుల బెడద తప్పడం లేదు.. ఇప్పటికే ఎన్నోసార్లు పలు రకాల వీడియోస్ పోస్టర్లు కూడా లీక్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.


మార్కెట్లో నడిరోడ్డులో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నట్లుగా అందులో రామ్ చరణ్ ఎంట్రీ ఉందన్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాకి హైలైట్ అవుతుందంటూ సమాచారం.. థియేటర్లో ఈ సీన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన తదుపరి సినిమాలో రామ్ చరణ్ నటించ బోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.. రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు సమాచారం.
" style="height: 789px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>