HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/tea415fd604-266d-454b-8a6a-aba41ce474f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/tea415fd604-266d-454b-8a6a-aba41ce474f4-415x250-IndiaHerald.jpgఇండియాలో టీ ఎలా తాగుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీళ్లు తాగే వాళ్ళు కన్నా టీ తాగేవారు చాలా ఎక్కువ.అందుకే ఇండియాలో ప్రతి గల్లికి ఒక టీ షాప్ ఖచ్చితంగా ఉంటుంది. అన్నం తినకుండా టీ తాగి బ్రతికే వారు కూడా ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారంటే ఆశ్చర్య పోనవసరం లేదు. అయితే టీ మితంగా సందర్భసారంగా తాగితే పర్లేదు కానీ.. ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. ముఖ్యంగా తిన్న తరువాత అస్సలు తాగకూడదు.అలా తిన్నాక టీ తాగితే కలిగే నష్టాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.తిన్న తరువాత వెంటనే టీ లేదా కాఫీ తాగితే ఖచ్చితంగా మనంTea{#}Kanna Lakshminarayana;Evening;Coffee;Nijam;Manam;Ironఇలా టీ తాగితే త్వరగా చనిపోతారు?ఇలా టీ తాగితే త్వరగా చనిపోతారు?Tea{#}Kanna Lakshminarayana;Evening;Coffee;Nijam;Manam;IronFri, 23 Feb 2024 20:21:03 GMTఇండియాలో టీ ఎలా తాగుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీళ్లు తాగే వాళ్ళు కన్నా టీ తాగేవారు చాలా ఎక్కువ.అందుకే ఇండియాలో ప్రతి గల్లికి ఒక టీ షాప్ ఖచ్చితంగా ఉంటుంది. అన్నం తినకుండా టీ తాగి బ్రతికే వారు కూడా ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారంటే ఆశ్చర్య పోనవసరం లేదు. అయితే టీ మితంగా సందర్భసారంగా తాగితే పర్లేదు కానీ.. ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. ముఖ్యంగా తిన్న తరువాత అస్సలు తాగకూడదు.అలా తిన్నాక టీ తాగితే కలిగే నష్టాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.తిన్న తరువాత వెంటనే టీ లేదా కాఫీ తాగితే ఖచ్చితంగా మనం తినే ఆహారంలోని నిజమైన ప్రయోజనాలను మనం కోల్పోతాము. ఇది సాధారణ అలవాటు అనుకుంటే.. దాని వల్ల మనకు కలిగే నష్టాన్ని గుర్తించి మానుకోండి. ఇది తీవ్రమైన ఐరన్‌ లోపానికి దారితీస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా సాధారణంగా భారతదేశంలో ప్రబలంగా ఉంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి అలవాట్లు కూడా మహిళల్లో రక్తహీనతకు కారణం అంటున్నారు నిపుణులు.


చాలా మంది ప్రజలు ఉదయం, సాయంత్రం రెండు పూటల భోజనం తిన్న వెంటనే టీ, లేదా కాఫీని తాగుతుంటారు. ఇది చాలా హానికరమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీని తీసుకుంటే, శరీరం ఆహారం నుండి అవసరమైన పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా ఇనుము శోషణకు ఆటంకం ఏర్పడుతుంది. టీ మరియు కాఫీలలో ఉండే పాలీఫెనాల్స్, టానిన్లు అనే సమ్మేళనాలు దీనికి కారణం అంటున్నారు పోషకాహార నిపుణులు. సమయం, సందర్భం లేకుండా టీ, కాఫీలు విచక్షణారహితంగా తాగడం ఆరోగ్యానికి అసలు ఏమాత్రం కూడా మంచి అలవాటు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం నిద్రలేచిన ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం కూడా ఆరోగ్యానికి హానికరం. నిజం చెప్పాలంటే చాలా మంది ఈ అలవాట్ల నుంచి అంత తేలిగ్గా బయటపడలేకపోతుంటారు. కానీ బయటపడాలి. అప్పుడే ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>