Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleae52c86a-54a4-44f9-a42e-4bf542da15a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleae52c86a-54a4-44f9-a42e-4bf542da15a3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ఏదైనా ఉంది అంటే అది 'గుంటూరు కారం' మూవీలో కుర్చీ మడత పెట్టె సాంగ్ అనే చెప్పాలి..టాలీవుడ్ లో మరో సాంగ్ గ్లోబల్ వైడ్ రీచ్ అందుకుంటుంది. తెలుగు పాటలు ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాల సాంగ్స్ గ్లోబల్ వైడ్ రీచ్ అందుకుంటూ వచ్చాయి. ఇప్పుడు మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా లోని 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ తెలుగు ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన విధంగానే ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా ఉత్సాహపరుస్తుంది.ఇటీవల కొందరsocialstars lifestyle{#}bharathi old;ramesh babu;Japan;Mass;Girl;Audience;mahesh babu;Tollywood;Telugu;Cinemaకుర్చీ మడతపెట్టి పాటకి దుమ్ములేపిన జపాన్ జంట..!!కుర్చీ మడతపెట్టి పాటకి దుమ్ములేపిన జపాన్ జంట..!!socialstars lifestyle{#}bharathi old;ramesh babu;Japan;Mass;Girl;Audience;mahesh babu;Tollywood;Telugu;CinemaFri, 23 Feb 2024 17:00:00 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ఏదైనా ఉంది అంటే అది 'గుంటూరు కారం' మూవీలో కుర్చీ మడత పెట్టె సాంగ్ అనే చెప్పాలి..టాలీవుడ్ లో మరో సాంగ్ గ్లోబల్ వైడ్ రీచ్ అందుకుంటుంది. తెలుగు పాటలు ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాల సాంగ్స్ గ్లోబల్ వైడ్ రీచ్ అందుకుంటూ వచ్చాయి. ఇప్పుడు మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా లోని 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ తెలుగు ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన విధంగానే ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా ఉత్సాహపరుస్తుంది.ఇటీవల కొందరు ఫారినర్స్ తమ జిమ్ వర్క్ అవుట్స్ కోసం 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ ని ఉపయోగించుకుంటూ కసరత్తులు చేస్తున్న వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో పై మహేష్ బాబు కూడా రియాక్ట్ అవుతూ స్టోరీ పెట్టడం విశేషం. ఇక తాజాగా ఒక జపాన్ జంట.. ఈ పాటకి మహేష్ బాబు, శ్రీలీల వేసిన స్టెప్స్ ని రీ క్రియేట్ చేస్తూ చేసిన రీల్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

తెలుగు మాస్ సాంగ్ కి జపాన్ జంట వేసిన స్టెప్పులు విజుల్స్ వేయిస్తున్నాయి. ఈ వీడియో చూసిన టాలీవుడ్ ఆడియన్స్.. 'జపాన్ జంట స్టెప్పులతో ఇచ్చిపడేశారు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తన గ్రేస్ తో అమ్మాయి బాగా డాన్స్ వేసిం దంటూ పేర్కొంటున్నారు. మరి ఆ జపాన్ జంట వేసిన ఆ సాంగ్ ని మీరు కూడా చూసేయండి.
కాగా ఇటీవల మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూతురు 'భారతి' కూడా ఈ పాటకి అదిరిపోయే మాస్ స్టెప్పులు వేస్తూ ఓ రీల్ చేసింది. బాబాయ్ పాటకి భారతి గ్రేస్‌తో ఊరమస్ గా స్టెప్పులు వేసి ఆడియన్స్ నుంచి విజుల్స్ ని అందుకున్నారు. ఆ వీడియో ని కూడా చూసేయండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>