MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode693e717-0c7b-4fc1-aebc-5e3120c2a9d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode693e717-0c7b-4fc1-aebc-5e3120c2a9d2-415x250-IndiaHerald.jpg టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో టాలెంట్ ఉన్నా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోని ఈ హీరోయిన్ యంగ్, మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తుండటం గమనార్హం. అనుపమ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు పెరుగుతుండగా ప్రస్తుతం అనుపమ పారితోషికం కోటి రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అనుపమ నటిస్తుtollywood{#}Tollywood;Success;Heroine;BEAUTY;News;India;Cinemaటిల్లు స్క్వేర్ కోసం అనుపమ షాకింగ్ రెమ్యునరేషన్..!?టిల్లు స్క్వేర్ కోసం అనుపమ షాకింగ్ రెమ్యునరేషన్..!?tollywood{#}Tollywood;Success;Heroine;BEAUTY;News;India;CinemaFri, 23 Feb 2024 16:50:00 GMT టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో టాలెంట్ ఉన్నా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోని ఈ హీరోయిన్ యంగ్, మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తుండటం గమనార్హం. అనుపమ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు పెరుగుతుండగా ప్రస్తుతం అనుపమ పారితోషికం కోటి రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అనుపమ నటిస్తున్న సినిమాలు సక్సెస్

సాధిస్తే ఆమె రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అనుపమ కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టైర్1 హీరోలకు జోడీగా నటిస్తే ఆమె కెరీర్ మరింత పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి. టాలెంటెడ్ హీరోయిన్ గా పేరును సొంతం చేసుకున్న అనుపమ కథ నచ్చితే గ్లామర్ రోల్స్ లో కూడా నటించాలని ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. అనుపమ నెక్స్ట్ లెవెల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పవచ్చు. అనుపమ ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

 అనుపమ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.  ఆమె నటించిన లేటెస్ట్ 'టిల్లు స్క్వేర్'లో హాట్ లుక్లో కనిపించి అందరికి షాకిచ్చింది. ఓ రేంజ్లో గ్లామర్ షో, లిప్లాక్లతో రెచ్చిపోయింది ఈ మలయాళి బ్యూటీ. ఈ మూవీ అనుమప భారీగా రెమ్యునరేషన్ పెంచిందట. మొన్నటి వరకు ఒక్కొక్కో సినిమాకు రూ. కోటీ నుంచి కోటిన్నర తీసుకుందట. కానీ టిల్లు స్వ్కేర్కు మాత్రం రూ. 2 కోట్లు నుంచి రూ. 2.5 కోట్ల వరకు అందుకుందని ఇన్సైడ్ సినీ సర్కిల్లో టాక్. ఇందులో మరింత గ్లామర్ షో చేయాలి కాబట్టి.. పారితోషికం భారీగా పెచ్చి బోల్డ్ రోల్కి ఓకే చెప్పిందట. అనుపమ లాంటి హోమ్లీ బ్యూటీ తమ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని భావించిన నిర్మాతలు ఆమె అడిగినంత ఇచ్చి హీరోయిన్గా ఫైనల్ చేసుకున్నారంటూ ఇన్సైడ్ సినీ సర్కిల్లో టాక్.
 



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>