MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood82e4d316-56c9-4f99-abe7-b0390d061cca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood82e4d316-56c9-4f99-abe7-b0390d061cca-415x250-IndiaHerald.jpgబిగ్‏బాస్ సీజన్ 7లో అందరి కంటే ఎక్కువ నెగిటివిటీని మూటగట్టుకుంది కేవలం రతిక మాత్రమే. ఎంతలా అంటే ఆమె ఎలిమినేట్ కావాలని సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. బిగ్‏బాస్ గేమ్ వరకే కాకుండా ఆమెను పర్సనల్ అటాక్ చేస్తూ నెట్టింట దారుణంగా ట్రోలింగ్ చేశారంటే రతికపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉండేదో చెప్పక్కర్లేదు. మొత్తానికి నాలుగో వారం ఈ బ్యూటీని ఎలిమినేట్ అయ్యేలా చేశారు అడియన్స్. టైటిల్ ఫేవరేట్ అంటూ బిగ్‏బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది రతిక. మొదటి వారం క్యూట్ లుక్స్‏తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. tollywood{#}prasanth;Pulihora;GEUM;Prashant Kishor;Nijam;House;prema;Love;marriage;Newsత్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్న రైతుబిడ్డ, రతిక..!?త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్న రైతుబిడ్డ, రతిక..!?tollywood{#}prasanth;Pulihora;GEUM;Prashant Kishor;Nijam;House;prema;Love;marriage;NewsFri, 23 Feb 2024 16:30:00 GMTబిగ్‏బాస్ సీజన్ 7లో అందరి కంటే ఎక్కువ నెగిటివిటీని మూటగట్టుకుంది కేవలం రతిక మాత్రమే. ఎంతలా అంటే ఆమె ఎలిమినేట్ కావాలని సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. బిగ్‏బాస్ గేమ్ వరకే కాకుండా ఆమెను పర్సనల్ అటాక్ చేస్తూ నెట్టింట దారుణంగా ట్రోలింగ్ చేశారంటే రతికపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉండేదో చెప్పక్కర్లేదు. మొత్తానికి నాలుగో వారం ఈ బ్యూటీని ఎలిమినేట్ అయ్యేలా చేశారు అడియన్స్. టైటిల్ ఫేవరేట్ అంటూ బిగ్‏బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది రతిక. మొదటి వారం క్యూట్ లుక్స్‏తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. 

ఇక అదే వారం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‏తో క్లోజ్ గా ఉండడం.. అతడిని ప్రేమ పిచ్చోడిని చేసేసింది. ఇక రెండో వారంలోనే అతడిని నామినేట్ చేస్తూ షాకిచ్చింది. రతిక దెబ్బకు రైతు బిడ్డ నోరెళ్లబెట్టేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ తో ఉంటూనే టైమ్ వచ్చినప్పుడల్లా అతడిని మాటల దాడి చేసింది బిగ్‏బాస్ సీజన్ 7లో అందరి కంటే ఎక్కువ నెగిటివిటీని మూటగట్టుకున్న రతిక  . ముఖ్యంగా ప్రశాంత్ ను టార్గెట్ చేయడం.. ఆ తర్వాత వెంటనే యావర్ తో పులిహోర కలపడం.. తిరిగి అతడికే వెన్నుపోటు పొడవడం రతికకు మైనస్ అయ్యాయి. అంతేకాకుండా

అనవసర విషయాల్లో తలదూర్చి రాద్ధంతం చేయడం.. ప్రతి చిన్నదానిని సాగదీస్తూ ఇంటి సభ్యులకు తలనొప్పిగా మారింది. . ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ మరియు బిగ్‏బాస్ సీజన్ 7లో అందరి కంటే ఎక్కువ నెగిటివిటీని మూటగట్టుకున్న రతిక  త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు మక్కువ చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>