MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prasanna-kumar4a82e3a4-2847-4b03-8119-0664a2c822a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prasanna-kumar4a82e3a4-2847-4b03-8119-0664a2c822a5-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కథ రచయితలలో ప్రసన్న కుమార్ బెజవాడ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో చాలా సినిమాలకు కథలను అందించాడు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈ కథ రచయిత ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ప్రసన్న కుమార్ ... రాజ్ తరుణ్ హీరో గా అవిక గౌర్ హీరోయిన్ గా త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన సినిమా చూపిస్తా మామ మూవీ కి కథను అPrasanna Kumar{#}Avika Gor;Raj Tarun;Cinema Chupista Maava;Box office;sree;Interview;Writer;Heroine;prasanna;ravi teja;Ravi;Cinema"సినిమా చూపిస్త మామ" మూవీని మొదట అలా తీయాలి అనుకున్నాం... ప్రసన్న కుమార్..!"సినిమా చూపిస్త మామ" మూవీని మొదట అలా తీయాలి అనుకున్నాం... ప్రసన్న కుమార్..!Prasanna Kumar{#}Avika Gor;Raj Tarun;Cinema Chupista Maava;Box office;sree;Interview;Writer;Heroine;prasanna;ravi teja;Ravi;CinemaFri, 23 Feb 2024 11:56:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కథ రచయితలలో ప్రసన్న కుమార్ బెజవాడ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో చాలా సినిమాలకు కథలను అందించాడు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈ కథ రచయిత ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ప్రసన్న కుమార్ ... రాజ్ తరుణ్ హీరో గా అవిక గౌర్ హీరోయిన్ గా త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన సినిమా చూపిస్తా మామ మూవీ కి కథను అందించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇకపోతే తాజాగా సినిమా చూపిస్త మామ మూవీ టైమ్ లో జరిగిన కొన్ని విషయాల గురించి ప్రసన్న కుమార్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడాడు... తాజా ఇంటర్వ్యూ లో ప్రసన్న కుమార్ సినిమా చూపిస్త మామ మూవీ గురించి మాట్లాడుతూ ... మొదట సినిమా చూపిస్త మామ కథను వేరే వర్షన్ లో రాశాను. దాదాపుగా అది ఒక అడల్ట్ ఫిలింలా ఉంటుంది.

అయితే ఆ అడల్ట్ సన్నివేశాల్లో నటించడానికి అవికా గోర్ ఒప్పుకోలేదు. దానితో నేను ఆ సినిమా స్క్రిప్ట్ ను మార్చాను. ఆ తర్వాత ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అని తెలియజేసాడు. ఇకపోతే ఈ కథ రచయిత కొంత కాలం క్రితం రవితేజ హీరో గా శ్రీ లీల హీరోయిన్ గా త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా సినిమాకు కథను అందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>