Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee7c0bcf0-2dad-42b9-b8b4-08e07e94b32e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee7c0bcf0-2dad-42b9-b8b4-08e07e94b32e-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కల్కి 2898 . హిందూ మైథలాజి బ్యాక్డ్రాప్ లో సైన్స్ ఫిక్షన్ కథతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమాపై రోజురోజుకి హైప్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటోంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆ హైప్ ను మరింత పెంచేసింది. ఇక ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశామని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికsocialstars lifestyle{#}vyjayanthi;santhosh narayanan;vijay kumar naidu;kushi;Prabhas;bollywood;Tamil;Indian;India;Darsakudu;Director;Cinemaకొత్త యూనివర్స్ క్రియేట్ చేస్తున్న కల్కి మూవీ మేకర్స్....!!కొత్త యూనివర్స్ క్రియేట్ చేస్తున్న కల్కి మూవీ మేకర్స్....!!socialstars lifestyle{#}vyjayanthi;santhosh narayanan;vijay kumar naidu;kushi;Prabhas;bollywood;Tamil;Indian;India;Darsakudu;Director;CinemaFri, 23 Feb 2024 16:00:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కల్కి 2898 . హిందూ మైథలాజి బ్యాక్డ్రాప్ లో సైన్స్ ఫిక్షన్ కథతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమాపై రోజురోజుకి హైప్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటోంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆ హైప్ ను మరింత పెంచేసింది.

ఇక ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశామని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే చెప్పేశాడు. ఇక తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్నీ తెలిపాడు నటుడు అభినవ్ గోమఠం. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ మస్త్ షేడ్స్ ఉన్నాయిరా. ఈ సినిమా ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్బంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అభినవ్. ఇందులో భాగంగా ఆయన కల్కి సినిమా గురించి మాట్లాడుతూ.. నాకు ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టం. ఆయన కల్కి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య ఎవరో అన్నారు కల్కి సినిమా మొత్తం తొమ్మిది పార్టులుగా రానుందని, అంతేకాదు ఈ సినిమాను ఒక కొత్త యూనివర్స్ క్రియేట్ చూస్తున్నారట మేకర్స్.. అంటూ కల్కి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు హర్ష. ప్రస్తుతం హర్ష చేసిన కామెంట్స్ తో కల్కి సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి.
 

ఈ న్యూస్ తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కల్కి సినిమాతో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ నెక్స్ట్ లెవల్ కు చేరడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కల్కి సినిమాలో బాలీవుడ్ నుండి అమితాబ్, దీపికా పదుకొనె, దిశా పటాని. తమిళ్ నుండి కమల్ హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మిస్తుండగా.. మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి రానుంది ఈ సినిమా.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>