BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/swarnapuri4f71aab5-f969-4c3f-ae3d-d44c56b7ec47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/swarnapuri4f71aab5-f969-4c3f-ae3d-d44c56b7ec47-415x250-IndiaHerald.jpgతెలంగాణ వాసులకు, ప్రత్యేకించి హైదరాబాద్ వాసులకు మరో అద్భుతమైన శిల్పకళతో రూపుదిద్దుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. మానేపల్లి కుటుంబం, మానేపల్లి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో భువనగిరిలోని మానేపల్లి హిల్స్‌లో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో ఆలయ నిర్మాణం పూర్తి చేసింది. మార్చి 1తేదీ ప్రజలకు అందుబాటులోకి రానుంది. 22 ఎకరాల్లో నిర్మితమైన ఈ ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను మార్చి 1 నుంచి 6 తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మార్చి 6 తేదీ ఉదయం 11.06 నిమిషాలకు త్రిదండ చిన శ్swarnapuri{#}Sri Venkateswara swamy;Hyderabad;Marchహైదరాబాద్‌ సమీపంలో మరో అద్భుత దేవాలయం?హైదరాబాద్‌ సమీపంలో మరో అద్భుత దేవాలయం?swarnapuri{#}Sri Venkateswara swamy;Hyderabad;MarchFri, 23 Feb 2024 07:32:58 GMTతెలంగాణ వాసులకు, ప్రత్యేకించి హైదరాబాద్ వాసులకు మరో అద్భుతమైన శిల్పకళతో రూపుదిద్దుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. మానేపల్లి కుటుంబం, మానేపల్లి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో భువనగిరిలోని మానేపల్లి హిల్స్‌లో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో ఆలయ నిర్మాణం పూర్తి చేసింది. మార్చి 1తేదీ ప్రజలకు అందుబాటులోకి రానుంది.


22 ఎకరాల్లో నిర్మితమైన ఈ ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను మార్చి 1 నుంచి 6 తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మార్చి 6 తేదీ ఉదయం 11.06 నిమిషాలకు త్రిదండ చిన శ్రీమన్నారాయణ రామానునజ జీయర్‌స్వామి చేతులు మీదుగా ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది.  పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్ప రీతులతో ఆలయ నిర్మాణం చేసినట్లు శిల్పి డీఎన్‌వీ ప్రసాద్‌ తెలిపారు. ప్రారంభోత్సవ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన  కోరారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>