MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopib09b099a-7950-4f17-906e-fe2646987a27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopib09b099a-7950-4f17-906e-fe2646987a27-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి గోపీచంద్ కొంత కాలం క్రితం శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన రామబాణం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా ... జగపతి బాబు , కుష్బూ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ "బీమా" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. హర్ష ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈGopi{#}Kushboo;jagapati babu;sree;Maha Shivratri;cinema theater;Vemuri Radhakrishna;Hero;Music;March;Heroine;Box office;Cinema;Success"బీమా" ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"బీమా" ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!Gopi{#}Kushboo;jagapati babu;sree;Maha Shivratri;cinema theater;Vemuri Radhakrishna;Hero;Music;March;Heroine;Box office;Cinema;SuccessFri, 23 Feb 2024 20:18:56 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి గోపీచంద్ కొంత కాలం క్రితం శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన రామబాణం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా ... జగపతి బాబు , కుష్బూ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ "బీమా" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. 

హర్ష ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను మార్చి 8 వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను మరియు రెండు పాటలను విడుదల చేసింది. వీటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఓవర్ సీస్ హక్కులను ఓ ప్రముఖ సంస్థకు అమ్మి వేశారు.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు దర్శించుకున్నారు. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ సంస్థ వారు ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ను "యూ ఎస్ ఏ" లో మార్చి 7 వ తేదీనే ప్రదర్శించనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. మరి వరుస అపజాయలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోయిన గోపీచంద్ ఈ మూవీ తో ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>