Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleef8a392b-7dce-4f90-a0b7-0998cd4c5169-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleef8a392b-7dce-4f90-a0b7-0998cd4c5169-415x250-IndiaHerald.jpgహీరో సూర్యకి తమిళం తో పాటు తెలుగులో కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తమిళ ప్రేక్షకులు ఈ హీరోని ఎంతగా ఆదరిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా తమ సొంత హీరోగా అభిమానిస్తూ ఉంటారు.సూర్య సినిమా అప్డేట్ వచ్చేసింది..పాన్ వరల్డ్ మూవీగా రానున్న 'కంగువ'..ఈ నేపథ్యంలో సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో త్వరలో రాబోతున్న కంగువా సినిమా పైన తెలుగు, తమిళ భాషలలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షనsocialstars lifestyle{#}Bobby Deol;Shiva;lord siva;Heroine;UV Creations;prasad;Indian;surya sivakumar;Chitram;Tamil;Hero;Telugu;Director;Cinemaపాన్ వరల్డ్ రేంజ్ లో రానున్న సూర్య కంగువ మూవీ...!!పాన్ వరల్డ్ రేంజ్ లో రానున్న సూర్య కంగువ మూవీ...!!socialstars lifestyle{#}Bobby Deol;Shiva;lord siva;Heroine;UV Creations;prasad;Indian;surya sivakumar;Chitram;Tamil;Hero;Telugu;Director;CinemaThu, 22 Feb 2024 15:45:00 GMTహీరో సూర్యకి తమిళం తో పాటు తెలుగులో కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తమిళ ప్రేక్షకులు ఈ హీరోని ఎంతగా ఆదరిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా తమ సొంత హీరోగా అభిమానిస్తూ ఉంటారు.సూర్య సినిమా అప్డేట్ వచ్చేసింది..పాన్ వరల్డ్ మూవీగా రానున్న 'కంగువ'..ఈ నేపథ్యంలో సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో త్వరలో రాబోతున్న కంగువా సినిమా పైన తెలుగు, తమిళ భాషలలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి.
పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా వస్తున్న ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాలో బాబీ డియోల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా 'కంగువ' సినిమా గురించి సరికొత్త అప్డేట్ వచ్చింది. అదేమిటి అంటే పాన్ వరల్డ్ గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు హీరో సూర్య. డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్న అద్నాన్ ఆర్ట్స్ స్టూడియోస్ లో హీరో సూర్యతో డైరెక్టర్ శివ, ఇతర టెక్నీషియన్స్ ఫొటో తీసుకున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం మొత్తం పైన పది భాషల్లో తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రంలో వరల్డ్ క్లాస్ మేకింగ్, సూర్య పర్ ఫార్మెన్స్ హైలైట్ కానుంది అని అంటున్నారు ఈ సినిమా నిర్మాతలు. హీరో సూర్య కెరీర్ లో హై బడ్జెట్ మూవీగా రూపొందుతున్న 'కంగువ' ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్పెషల్ ఫిల్మ్ కావడం ఖాయం అని అభిమానులు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు.రాక్ స్టార్ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వెట్రి పళనిస్వామి, ఎడిటర్ గా నిశాద్ యూసుఫ్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం విడుదలై ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>