MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-hasan-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-hasan-415x250-IndiaHerald.jpgఇండియా వ్యాప్తంగా ఆదర్శకుడి గా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో శంకర్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో దాదాపు చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్నాయి. ఇక శంకర్ దర్శకత్వం వహించిన సినిమాల్లో చాలా సినిమాలు భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను ఇండియా వ్యాప్తంగా నమోదు చేయడం తో ఈయన దర్శకత్వం కు అద్భుతమైన క్రేజ్ ఇండియా వ్యాప్తంగా లభించింది. ఇకపోతే ఈయన చాలా రోజుల క్రితమే కమల్ హాసన్ హీరో గా కాజల్ అగర్వాల్ , రకుల్ పkamal{#}kajal aggarwal;Suresh;shankar;rakul preet singh;Siddharth;Music;Box office;Hero;India;Cinema"ఇండియన్ 2" నైజాం హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?"ఇండియన్ 2" నైజాం హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?kamal{#}kajal aggarwal;Suresh;shankar;rakul preet singh;Siddharth;Music;Box office;Hero;India;CinemaThu, 22 Feb 2024 00:14:26 GMTఇండియా వ్యాప్తంగా ఆదర్శకుడి గా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుల లో శంకర్ ఒకరు . ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో దాదాపు చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్నాయి . ఇక శంకర్ దర్శకత్వం వహించిన సినిమాల్లో చాలా సినిమాలు భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను ఇండియా వ్యాప్తంగా నమోదు చేయడం తో ఈయన దర్శకత్వం కు అద్భుతమైన క్రేజ్ ఇండియా వ్యాప్తంగా లభించింది.

ఇకపోతే ఈయన చాలా రోజు ల క్రితమే కమల్ హాసన్ హీరో గా కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , సిద్ధార్థ్ కీలక పాత్రలలో అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సారథ్యం లో "ఇండియన్ 2" అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యాక కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఈ సినిమాను మొదలు పెట్టారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నీ మరికొంత కాలం లోనే విడుదల చేయడానికి ఈ మూవీ మేకర్స్ సిద్ధం అవుతున్నారు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన నైజాం ఏరియా హక్కులను ఓ ప్రముఖ ప్రముఖ సంస్థకు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క నైజాం ఏరియా హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పి సంస్థ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్రయత్నాలను ఇప్పటి నుండే ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>