Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea7c6ae2b-2e98-4057-993a-5b7ea0a8e308-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea7c6ae2b-2e98-4057-993a-5b7ea0a8e308-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు లోనే కాదు పాన్ ఇండియా లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపా దించుకున్న స్టార్ హీరో రామ్ చరణ్త్రి బుల్ ఆర్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసు కోవడమే కాకుండా బాలీవుడ్ జనాలను సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు.దాంతో గ్లోబల్ స్టార్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో కనక భారీ సక్సెస్ ని అందు కుంటే పాన్ ఇండియా స్థాయి లో తన క్రేజ్ తార స్థాయి లోకి వెళ్ళిపోతుందని చెప్పడsocialstars lifestyle{#}Rangasthalam;tara;Fidaa;Rajani kanth;Ishtam;Success;bollywood;surya sivakumar;India;Tamil;Telugu;Ram Charan Teja;GEUM;shankar;Industry;Hero;Cinemaఆ టాలీవుడ్ స్టార్ హీరోను చూసి ఫిదా అయిపోయానంటున్న హీరో సూర్య....!!ఆ టాలీవుడ్ స్టార్ హీరోను చూసి ఫిదా అయిపోయానంటున్న హీరో సూర్య....!!socialstars lifestyle{#}Rangasthalam;tara;Fidaa;Rajani kanth;Ishtam;Success;bollywood;surya sivakumar;India;Tamil;Telugu;Ram Charan Teja;GEUM;shankar;Industry;Hero;CinemaThu, 22 Feb 2024 06:56:28 GMTప్రస్తుతం తెలుగు లోనే కాదు పాన్ ఇండియా లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపా దించుకున్న స్టార్ హీరో రామ్ చరణ్త్రి బుల్ ఆర్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసు కోవడమే కాకుండా బాలీవుడ్ జనాలను సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు.దాంతో గ్లోబల్ స్టార్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో కనక భారీ సక్సెస్ ని అందు కుంటే పాన్ ఇండియా స్థాయి లో తన క్రేజ్ తార స్థాయి లోకి వెళ్ళిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోశక్తి లేదు. ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయ బోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ సినిమా  లో ఒక చిన్న క్యారెక్టర్ అయిన చేయడానికి నేను రెఢీ గా ఉన్నాను అంటూ తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ గా గుర్తించ బడుతున్న సూర్య చెప్పడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.అయితే సూర్యకి రామ్ చరణ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని రంగస్థలం సినిమా లో తన నటన చూసి ఫిదా అయిపోయా అంటూ సూర్య ఆసక్తి కరమైన కామెంట్లు చేశాడు.   ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాతో తను పాన్ ఇండియా హీరో గా ఒక మంచి గుర్తింపును అయితే తెచ్చుకున్నాడు. ఒక మొత్తానికైతే రామ్ చరణ్ తన నటనతో ప్రేక్షకుల్లోనే కాకుండా హీరోల్లో కూడా అభిమానులను సంపాదించు కుంటున్నాడు అంటూ మెగా అభి  మానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు...ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసు కోవడానికే భారీగా కష్టపడు తున్నట్టుగా తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>