BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr7faa6cde-a790-4015-bfdb-f9b8a718c292-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr7faa6cde-a790-4015-bfdb-f9b8a718c292-415x250-IndiaHerald.jpgకేసీఆర్‌కు ఖ్యాతి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అనవసర భేషజాలకు పోయి రైతులకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పాలమూరు - రంగారెడ్డి నుంచి కాల్వల ద్వారా నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీరు ఇవ్వాలని... కొత్త ఎత్తిపోతలతో లేని వైషమ్యాలు సృష్టించవద్దని, ప్రజలపై భారం వేయవద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సూచించారు. పాలమూరు - రంగారెడ్డిలో ఏడు నుంచి పది శాతం పనులు మిగిలి ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కరివెన, ఉద్దండాపూర్ నుంచి కేవలంkcr{#}palamuru;Ranga Reddy;Kodangal;Minister;Reddy;CMకేసీఆర్‌కు పేరొస్తుందని..రేవంత్‌ ఆ పని చేయట్లేదా?కేసీఆర్‌కు పేరొస్తుందని..రేవంత్‌ ఆ పని చేయట్లేదా?kcr{#}palamuru;Ranga Reddy;Kodangal;Minister;Reddy;CMThu, 22 Feb 2024 08:00:00 GMTకేసీఆర్‌కు ఖ్యాతి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అనవసర భేషజాలకు పోయి రైతులకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పాలమూరు - రంగారెడ్డి నుంచి కాల్వల ద్వారా నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీరు ఇవ్వాలని... కొత్త ఎత్తిపోతలతో లేని వైషమ్యాలు సృష్టించవద్దని, ప్రజలపై భారం వేయవద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సూచించారు. పాలమూరు - రంగారెడ్డిలో ఏడు నుంచి పది శాతం పనులు మిగిలి ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

కరివెన, ఉద్దండాపూర్ నుంచి కేవలం కాల్వలు తవ్వితే నారాయణపేట - కొడంగల్ కు గ్రావిటీ తో నీరు పోతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తాము మంజూరు చేసిన కాల్వల పనులు రద్దు చేసి నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల చేపడుతున్నారని, జూరాలపై ఇప్పటికే ఒత్తిడి ఉంటే మళ్లీ అక్కడి నుంచే చేపడుతున్నారని నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>